Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఊతమిస్తేనే వైద్యం బలోపేతం
ADVERTISEMENT 

ఊతమిస్తేనే వైద్యం బలోపేతం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
interview.jpg

సాక్షి ఇంటర్వ్యూలో పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.శ్రీనాథ్‌ రెడ్డి  

ఎయిమ్స్‌ వంటి పెద్ద ఆస్పత్రుల కంటే ప్రాథమిక వైద్య రంగమే కీలకం  

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆస్పత్రుల వరకు సదుపాయాల కల్పన ముఖ్యం 

ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి ఆశా, అంగన్‌వాడీ సిబ్బందిని తీసుకురావాలి  

సాంకేతికతతో వైద్యులు–ప్రజల మధ్య దూరం తగ్గించాలి 

వ్యసనాలు, విలాసాలపై పన్నులతో రెవెన్యూ పెంచుకోవాలి  

బీమా, ఆరోగ్య పరిరక్షణ రంగాలపై పన్నుల భారం తగ్గించాలి  

సాక్షి, అమరావతి : దేశంలో ఎయిమ్స్‌ వంటి పెద్ద ఆస్పత్రుల కంటే గ్రామ స్థాయిలోని వెల్‌నెస్‌ సెంటర్లు మొదలు జిల్లా ఆస్పత్రుల వరకు మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉందని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు, పబ్లిక్‌ హెల్త్‌ హానరరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ, సబ్‌ డివిజన్, జిల్లా స్థాయిల్లో ప్రజారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2025–26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలన్నారు. 

2023–24తో పోలిస్తే 2024–25లో ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ 12.59 శాతం పెరిగిందన్నారు. విజన్‌ 2047 లక్ష్యాలను అధిగమించాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఏడాది 50 శాతం మేర ఆరోగ్య బడ్జెట్‌ పెరగాలన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆరోగ్య రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతల గురించి ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

వైద్యం సులభతరం కావాలి 
దేశంలో ప్రజారోగ్య అవసరాలకు తగ్గట్టుగా ఎంబీబీఎస్, స్పెషలిస్ట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేరు. గ్రామీణ ప్రాంత ప్రజలు నేటికీ వైద్య సేవల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలవుతున్న టెలీ మెడిసిన్, ఇతర డిజిటల్‌ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు హెల్త్‌ ఇన్నోవేషన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. 

వైద్య సేవలను మరింత సులభతరం చేయాలి. హెల్త్‌ కేర్‌ యాక్సెసిబిలిటీని మెరుగు పరచేలా కేటాయింపులు ఉండాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అయితే టైర్‌ 2, 3 నగరాలు, పట్టణాల్లో ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అందించే ఆస్పత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చిన్న చిన్న పట్టణాలకు సైతం సేవలను విస్తరించాలి.

సేవలు విస్తృతం చేయాలి
ఆయుష్మాన్‌ భారత్‌ను ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్‌లు, హెల్పర్‌లకు సైతం వర్తింపజేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఈ హామీ అమలు చేస్తూ బడ్జెట్‌ ద్వారా ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాం. సమాజంలో నివసిస్తున్న 10 శాతం మంది ధనికులు స్వతహాగా ఇన్సూరెన్స్‌లు పొందుతున్నారు. 50–60 శాతం మంది పేదలకు ఆయుష్మాన్‌ భారత్, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తోంది. 

మిగిలిన 30 శాతం మంది మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కరవవుతోంది. చాలా కొద్ది రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. వీరు కొంత ప్రీమియం చెల్లిస్తే ఆయుష్మాన్‌ భారత్‌ వర్తింపజేసేలా ప్రతిపాదనలున్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత విస్తృతపరచాలి.. మరింత బలోపేతం చేయాలి. 

ప్రభుత్వ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో పూల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. టాటా మెమోరియల్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసి.. క్యాన్సర్‌ మందులు, వైద్య పరికరాలను పూల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ చేస్తున్నారు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా ప్రోత్సహించాలి.

ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రజలపై పన్నుల భారం తగ్గించాలి. ముఖ్యంగా ఆరోగ్య బీమా, ఔషధాలు, రోగ నిర్ధారణ పరీక్షలు వంటి వాటిపై పన్నులు మినహాయించాలి. కొత్త ఆస్పత్రుల ఏర్పాటును ప్రోత్సహించాలి. వైద్య రంగం నుంచి రాబడి మార్గాలను ప్రభుత్వం అన్వేషించకూడదు. అవసరమైతే లగ్జరీ కార్లు, బైక్‌లు, బిజినెస్‌ క్లాస్‌ విమాన టికెట్‌ల వంటి విలాసాలకు సంబంధించిన అంశాలతో పాటు.. పొగాకు, మద్యం వంటి వ్యసనాలతో ముడిపడి ఉన్న వాటిపై పన్నులు పెంచాలి.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
wellness centers
Srinath Reddy
Sakshi Interview
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.