ADVERTISEMENT
Srinath Reddy
సాక్షి, అమరావతి : దేశంలో ఎయిమ్స్ వంటి పెద్ద ఆస్పత్రుల కంటే గ్రామ స్థాయిలోని వెల్నెస్ సెంటర్లు మొదలు జిల్లా ఆస్పత్రుల వరకు మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉందని పబ్లిక్ హెల్త్...
చికెన్‌పాక్స్(ఆటలమ్మ, అమ్మవారు) తరహా వ్యాధి ఎంపాక్స్. కరోనా వైరస్ మాదిరిగా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఇన్ఫెక్షన్కు గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వ్యాధి సోకుతుంది. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క కేసు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే లిస్టెడ్ సంస్థ రామ్ఇన్ఫో వచ్చే మూడేళ్లలో టాప్ 5 మధ్య స్థాయి టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా అమెరికాలో కూడా కార్యకలాపాలు...
తిరుపతి తుడా: తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు పాటిస్తున్నారని ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్)...