ADVERTISEMENT
Medchal constituency
సాక్షి,హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్ఆర్పై ఆధునీకరణ పనులు చేస్తున్న కార్మికులపై కారు దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి రాజకీయ ప్రముఖులకు రాజకీయంలో నిలదొక్కుకునేలా మేడ్చల్ నిలిచింది. పునరి్వభజనకు ముందు మేడ్చల్ నుంచి గెలిచిన...
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అలకబూనిన సీనియర్ నాయకుడు పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం పడింది. ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హరివర్ధన్ను దూరం...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడిన ఓ సంచలనమే. మల్లారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలకు జనాల్లో, సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలతో తరుచూ...