ADVERTISEMENT
Cyclone Arnab
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ విరాళాన్ని అందించింది. ఎస్బీఐ అమరావతి సర్కిల్ తరఫున రూ.5.01 కోట్ల విరాళాన్ని...
ఉప్పాడపై ఉప్పెన.. కొట్టుకుపోయిన బీచ్... వైరల్ అవుతున్న వీడియో
ఓవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతూ వాయుగుండంగా మారుతోంది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో తుపాను ప్రభావం కొనసాగుతోంది. దీంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం మారనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా సుమారు...
ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. కోస్తా జిల్లాలకు అలర్ట్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఒడిశాలో భారీ వర్షాలతో మహేంద్ర తనయ నదికి భారీగా వరద ప్రవాహం రావడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో రాకపోకలు నిలిచిపోయాయి. పాతపట్నం-పర్లాకిమిడి NH-326A రహదారిని అధికారులు మూసివేశారు. ముందస్తు జాగ్రత్తగా రహదారిపై...
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: అర్నబ్ తుపాను అన్నదాతకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, కోస్తాంధ్రలో అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రాథమిక లెక్కల ప్రకారం దాదాపు 6.21 లక్షల మంది రైతులకు చెందిన...
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోకముందే మరో గండం ముంచుకొస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో గురువారం ఒక అల్పపీడనం ఏర్పడింది. అక్టోబర్ 31వ తేదీ నాటికి ఇది...
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా వారిని ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీజీఎస్లో సమీక్షల పేరుతో...
ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వంనుంచీ కూటమి మూకలు చెలరేగి సృష్టించిన భీతావహ పరిస్థితులు సద్దుమణగక ముందే ఆంధ్రప్రదేశ్పై పెను తుపాను అర్నబ్ విరుచుకుపడింది. వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు...
సాక్షి, న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ సముద్రం సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం ఉదయం అల్పపీడనంగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. రానున్న 72 గంటల్లో...
విజయవాడ: తాను చేయనిది చేశానంటూ నిత్యం అబద్ధాలు వల్లెవేసే చంద్రబాబు.. మరో అబద్ధాన్ని కూడా అలవోకగా నమ్మించే యత్నం చేశారు. గతేడాది వచ్చిన మొంధా తుపాన్కు నష్ట పరిహారం ఇవ్వకుండానే ఇచ్చేశామంటూ అబద్ధం చెప్పేశారు...
తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు!
ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం ఎర్రగా మారినట్లు కనిపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దంతేవాడ, కిరండూల్ ప్రాంతాలకు చెందినవిగా చెబుతున్న ఈ దృశ్యాలను ‘అర్నబ్’ తుపాన్ ప్రభావంతో ఆకాశం రంగు మారిందంటూ...
సాక్షి,తాడేపల్లి: అర్నబ్ తుపాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో...
హన్మకొండ: అర్నబ్ తుపాను వల్ల ఏపీ రాష్ట్రం అతలాకుతలమవుతోందని, రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థకు భారీనష్టం వాటిల్లిందని, వ్యవస్థను పునరుద్ధరించడానికి మ్యాన్పవర్ సహాయం చేయవలసిందిగా ఆ రాష్ట్ర విద్యుత్సంస్థలు తెలంగాణ రాష్ట్రాన్ని సాయం కోరాయి. టీజీ...
సాక్షి, కాకినాడ: తుపాన్ ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమైతే సీఎం చంద్రబాబు ప్రజలను, రైతులను గాలికొదిలేసి.. కేవలం ప్రచార ఆర్భాటాలతో కంప్యూటర్ల ముందు కూర్చుని టైంపాస్ చేస్తున్నాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు...
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరానికి మరో ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని.. రేపటికి వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని...
బలహీనపడ్డ అర్నబ్ తుఫాన్.. 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్
అర్నబ్ గోస్వామిని కంట్రోల్ చేయలేనోడు.. అర్నబ్ తుఫాన్ ని కంట్రోల్ చేస్తాడట
ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుపాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు...
సాక్షి, విశాఖపట్నం: తుపాను తీరం దాటినా ముప్పు ఇంకా తొలగలేదు. ఇవాళ కూడా(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తడిసి ముద్దయిన ఉత్తరాంధ్రపై...
అర్నబ్ అతి తీవ్ర తుపాను కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. పెను గాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారు. నిన్న...
సాక్షి, అమరావతి: సముద్రంలో వేగంగా ప్రయాణిస్తూ తీరం వైపు దూసుకొచ్చిన అర్నబ్ తుపాను.. తీరానికి చేరాక పూర్తిగా నెమ్మదించింది. మంగళవారం పగలంతా గంటకు 17 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను, బుధవారం...
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: అర్నబ్ అతి తీవ్ర తుపాను కోస్తా తీరాన్ని కకావికలం చేసింది. కుండపోత వర్షాలు, ప్రచండ గాలులతో భీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు తీరం దాటుతూ ఉత్తరాంధ్ర, గోదావరి...
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలపై మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల భద్రత, రైళ్ల నిర్వహణ దృష్ట్యా 4 రైళ్లను రీషెడ్యూల్ చేయడంతోపాటు మరో రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా...
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను దెబ్బకు రాష్ట్రంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 3,872 గ్రామాలు ప్రభావితం కాగా, 1,323 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు పెండింగ్లో ఉన్నాయి...
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. కోనసీమ రైతులకు కల్పవృక్షంగా నిలిచిన కొబ్బరి చెట్లు వేలాదిగా విరిగిపడగా, అరటి, బొప్పాయి...
IMD హెచ్చరిక... కోస్తా కొట్టుకుపోయేలా తుఫాన్ బీభత్సం
అర్నబ్ ఎఫెక్ట్..అంతర్వేదికి కొట్టుకొచ్చిన సింగపూర్ వెళ్లాల్సిన షిప్
అర్నబ్ తుఫాన్ బీభత్సం... గాలికి కొట్టుకుపోయిన షాపులు, ఇళ్లులు
మా ఇల్లులు అన్ని కొట్టుకుపోయాయి.. కన్నీరు పెట్టుకున్న మత్స్యకారులు
సాక్షి, కోనసీమ: ఆంధ్రప్రదేశ్లో బీభత్సం సృష్టిస్తున్న ‘అర్నబ్’ తుపాను దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను తీరం దాటే సమయంలో ఏర్పడిన తీవ్రమైన అలల తాకిడికి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మార్గం...
తుఫాన్ ధాటికి ఉప్పాడ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా..?
శ్రీకాకుళంలో తుఫాన్ బీభత్సం.. కూలిన కరెంట్ పోల్.. రైతుల సాహసం!
విజయనగరంలో అర్నబ్ తుఫాన్ బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం
ఉప్పాడలో మొత్తం కొట్టుకుపోయిన రోడ్లు... 150 కి.మీ వేగంతో పెనుగాలులు
150 కి.మీ వేగంతో పెనుగాలులు.. మునిగిపోయిన బోట్లు, వణికిపోతున్ననరసాపురం
రెడ్ అలర్ట్.. అర్నబ్ విధ్వంసం ఏపీ మొత్తం అల్లకల్లోలం
సాక్షి, కోనసీమ జిల్లా: యానాం-నరసాపురం మధ్య అర్నబ్ తుపాను తీరం దాటింది. తీరం దాటిన సమయంలో 125-130 కి.మీ వేగంతో పెను గాలులు వీస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు...
తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
సాక్షి, విజయవాడ: అర్నబ్ తుపాను ప్రభావంతో పలు విమానాలు, రైళ్లు రద్దు అయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్కు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. మంగళ, బుధవారాల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం), రాజమండ్రి విమానాశ్రయం నుంచి పలు...
ఏపీలో అర్నబ్ తుపాను విధ్వంసం సృష్టించింది. యానాం- నరసాపురం మధ్య తుపాను తీరం దాటింది. కోనసీమలో 19 మండలాల పరిధిలో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏకధాటిగా కురిసిన ఈదురు గాలులతో భారీ...
సాక్షి, విజయవాడ: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో కృష్ణా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాత్రి నుంచి విద్యుత్...
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను విశాఖ నగరాన్ని వణికించింది. సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలతో బీచ్ ప్రాంతం భీతావహంగా కనిపించింది. భీకర గాలులు, కుండపోత వర్షం నగరవాసులను...
సాక్షి, అమలాపురం/ సాక్షి, రాజమహేంద్రవరం: అర్నబ్.. 1996 నాటి పెను తుపానును గుర్తు చేస్తోంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అప్పటి కాళరాత్రిని అర్నబ్ తిరిగి కళ్ల ముందుకు తీసుకొచి్చంది. మంగళవారం రాత్రి 8...
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను తీవ్ర రూపం దాల్చి తీరానికి సమీపంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల...
తాడేపల్లి : అర్నాబ్ తుపానుపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తుపాను ముప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలను...
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అసమ్మతి గళాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా చేసిన...
Cyclone Arnab Effect : ఇవాళ 6 జిల్లాలు,రేపు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
వైజాగ్ వెళ్లే వాళ్లు జాగ్రత్త..! భోగాపురంకు విమాన సర్వీసులు రద్దు
ఉప్పాడ బీచ్ కకావికలం.. అలల దెబ్బకు ఎగిరిపడ్డ రాళ్లు
5 జిల్లాలకు రెడ్ అలర్ట్... విశాఖ లో నెలకొరుగుతున్న చెట్లు
న్యూఢ్లిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తగా 53 రైలు...
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘అర్నబ్’ అతి తీవ్ర తుపానుగా బలపడింది. వేగంగా కదులుతూ.. దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను.. ప్రస్తుతానికి విశాఖకు 170 కి.మీ, కాకినాడకు 140...
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను సోమవారం సాయంత్రం తీవ్ర తుపానుగా బలపడింది. ఉదయం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను సాయంత్రానికి 17 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు...
అర్నాబ్ తుపాను అప్డేట్స్.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నాబ్’ తుపానుగా బలపడనుండటంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో...
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అర్నాబ్ తుపాను ముప్పు ముంచుకొస్తోంది. దీని తీవ్రత ఎక్కువ ఉంటుందనే అంచనాతో 28వ తేదీన 12 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా ఉన్నా.. అంతకంతకూ...
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో కుంభవృష్టి వర్షాలు..!
సాక్షి, విజయవాడ: తూర్పు మధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. గడిచిన ఆరు గంటల్లో గంటకు ఐదు కి.మీ వేగంతో కదులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి...
సాక్షి, విశాఖ: వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారానికి తుఫాన్గా మారే అవకాశం ఉందని పేర్కొంది. మచిలీపట్నం- విశాఖ మధ్య తీరం దాటే...
సాక్షి, విజయవాడ: తూర్పుమధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం కేంద్రీకృతమైంది.. అదే ప్రాంతంలో ఇవాళ రాత్రిలోపు వాయుగుండంగా, రేపు తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఉదయానికి...
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ఆదివారానికి వాయుగుండంగా, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా...