వైయస్ఆర్ పశు బీమా.. పాడి రైతులకు ధీమా. పాడిరైతులకు జీవనాధారమైన పశువులు, గొర్రెలు, మేకలు మరణిస్తే ఆ రైతులకు అండగా నిలిచేందుకు, వారు అర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వైయస్ఆర్ పశు బీమా పథకం కింద తక్షణ సహాయం అందించి వారిని ఆదుకుంటోంది. ఒకవైపు మూగజీవాలకు అంబులెన్సుల ద్వారా ఇంటివద్దనే వైద్యం అందిస్తూ మరోవైపు అవి చనిపోతే వాటికి కూడా మన ప్రభుత్వం బీమా సాయం అందజేస్తోంది.
ADVERTISEMENT
వైయస్ఆర్ పశు బీమా.. పాడి రైతులకు ధీమా
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT