మీరు గొప్ప గొప్ప కలలు కనండి.. నేను సాకారం చేస్తానంటూ ప్రతి పేద, మధ్యతరగతి విద్యార్థులకు జగనన్న భరోసా. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా జగనన్న విద్యాదీవెన పథకంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించడం ద్వారా భావి తరాలకు వెలుగుబాటలు వేస్తోన్న జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వ పాలనతో విద్యారంగంలో అలముకున్న చీకట్లను పారదోలుతూ విప్లవాత్మక సంస్కరణల వెలుగులు విరజిమ్మారు జగనన్న.. ఇందుకోసం ఈ 50 నెలల్లో చేసిన వ్యయం ₹69 వేల కోట్లకు పైమాటే. పిల్లల ఉన్నత విద్యకు ఏ తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదన్నదే మన ప్రభుత్వ లక్ష్యం.
ADVERTISEMENT
పేదల ఉన్నత విద్యకు ఆలంబన జగనన్న విద్య దీవెన
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT