CM YS Jagan Sakshi Mar 21, 2024 08:06 PM IST Share: పదేళ్లుగా మా పాప అనారోగ్యంతో బాధ పడుతుంటే ఎవ్వరూ సాయం చెయ్యలేదు.. కానీ జగన్ గారు మాత్రం తక్షణ సాయంగా ₹5 లక్షలు అందించి, పెన్షన్ ₹5 వేలు చేసి పాపకు మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. Tags: YS Jagan Mohan Reddy humanity Andhra Pradesh AP Digital Corporation