Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. 2.43 లక్షల ఫారం–6 బుట్టదాఖలు
ADVERTISEMENT

2.43 లక్షల ఫారం–6 బుట్టదాఖలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2026 05:19 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
FORM-6-REJECTED.jpg

ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆశాభంగం

జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 10.77 లక్షల మంది దరఖాస్తు

6.72 లక్షల దరఖాస్తులను ఆమోదించి ఓటు హక్కు కల్పన

1.61 లక్షల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోని ఈసీ

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ లేదనే కారణంతో అత్యధిక దరఖాస్తుల తిరస్కృతి

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌), 2026 పేరుతో రాష్ట్రంలో ఎడాపెడా ఓటర్లను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరోవైపు కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖా­స్తులను లక్షల సంఖ్యలో తిరస్కరించింది. ఈ ఏడా­ది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా ఓటర్ల నమోదుకు మొత్తం 10,77,450 మంది దరఖాస్తులు (ఫారం–6 ) చేసుకోగా.. 6,72,593 (62.42%) మంది దరఖాస్తులను ఆమోదించి ఓటు హక్కు కల్పించిన ఈసీ, ఏకంగా 2,43,643 (22.61%) మంది దరఖాస్తులను తిరస్కరించింది.

మిగిలిన 1,61,214 (14.96%) దరఖాస్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను ఆమోదించిన రేటు ఇప్పటివరకు 62.42 శాతమే ఉండడం గమనార్హం. రాష్ట్రంలో సర్, 2026 ప్రక్రియ 2026 జూన్‌ 15 నుంచి ప్రారంభం కాగా.. అంతకు ముందు, ఆ తర్వాత కలిపి మొత్తం 4 దశల్లో ఈ దరఖా­స్తులు వచ్చినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. 

నాలుగు విడతలుగా..
⇒  2026 జనవరి 1 నుంచి జూన్‌ 14 వరకు (రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి) కొత్త ఓటర్ల నమోదు కోసం మొత్తం 5,20,331 మంది ఫారం–6 లు దాఖలు చేయగా, 3,22,785 (62.03%) మందికి ఓటు హక్కుకల్పించి 1,92,574 (37%)మంది దరఖాస్తులను తిరస్క­రిం­చింది. మిగిలిన 4,972 దరఖాస్తుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

⇒  సర్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించే సమయానికి అంటే, జూన్‌ 15 నుంచి ఆగస్టు 16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు 3,18,042 మంది దరఖాస్తు చేసుకోగా, 2,27,605 (71.56%) మందికి ఓటు హక్కు కల్పించి 38,270 (12.03%) మంది దరఖాస్తులను ఈసీ తిరస్క­రించింది. మిగిలిన 52,167 (16.4%) మంది దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

⇒  సర్‌ ముసాయిదా జాబితా ప్రచురించిన నాటి నుంచి దరఖాస్తులు, అభ్యంతరాల దాఖలుకు గడువు ముగిసే నాటికి అంటే, ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 7 నాటికి కొత్త ఓటర్ల నమోదుకు 1,70,374 మంది దరఖాస్తు చేసుకోగా, 1,05,951 (62.18%) మందికి ఓటు హక్కు కల్పించి 11,566 (6.78%) మంది దరఖాస్తుల­ను తిరస్కరించింది. 52,857 (31.02%) మంది విషయంలో నిర్ణయం పెండింగ్‌లో ఉంది. 

⇒  అభ్యంతరాలు, దరఖాస్తుల గడువు ముగిసాక అక్టోబర్‌ 8 నుంచి ఇప్పటివరకు కొత్త ఓటర్ల నమోదుకు 68,703 మంది దరఖాస్తు చేసుకో­గా, ఇప్పటివరకు 16,252 (23.65%) మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించి 1,233 (1.79%) మంది దరఖాస్తులను తిరస్కరించారు. 

బీఎల్‌ఓలు విఫలం కావడంతో ..!
ఫారం–6 దరఖాస్తుల తిరస్కరణకు కారణాలను ‘సాక్షి’ ఆరా తీయగా, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ లేకపోవడంతో పెద్ద సంఖ్యలో తిరస్కరించాల్సి వచ్చిందని ఓ ఎలక్టో్టరోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్వో) వివరణ ఇచ్చారు. ‘సర్‌’ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈసీ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ను తప్పనిసరి చేసినా, అవగాహన రాహిత్యంతో చాలా మంది దరఖాస్తు­దారులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ జత చేయలేదని గుర్తించామన్నారు. దీంతో ఇలాంటి దరఖాస్తుల­న్నింటినీ స్థానిక బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలకు) అప్పగించి మళ్లీ దరఖాస్తుదా­రులను కలిసి వారి నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని సేకరించాలని ఆదేశించినట్టు తెలియజేశారు. అయితే బీఎల్‌ఓలు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాలను దరఖాస్తుదారుల నుంచి సేకరించడంలో విఫలం కావడంతోనే గంపగుత్తగా దరఖాస్తులను తిరస్కరించినట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

ప్రవాసీలకూ ఓటు హక్కు తిరస్కారం !
ఇక ప్రవాస తెలంగాణీయుల నుంచి కొత్త ఓటర్ల నమోదుకు జనవరి 1 నుంచి మొత్తం 8,178 మంది ఫారం–6ఏ దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటివరకు 3,037 (37.16%) మంది దరఖాస్తులను ఆమోదించారు. 2,232 (27.29%) మంది దరఖాస్తులను తిరస్కరించగా, మిగిలిన 2,909 (35.57%) మంది దరఖాస్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇక ప్రవాస తెలంగాణీయుల నుంచి కొత్త ఓటర్ల నమోదుకు జనవరి 1 నుంచి మొత్తం 8,178 మంది ఫారం–6ఏ దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటివరకు 3,037 (37.16%) మంది దరఖాస్తులను ఆమోదించారు. 2,232 (27.29%) మంది దరఖాస్తులను తిరస్కరించగా, మిగిలిన 2,909 (35.57%) మంది దరఖాస్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Special Intensive Revision (SIR)
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కన్నీటి జ్ఞాపకాలు

కన్నీటి జ్ఞాపకాలు

హైదరాబాద్‌ మెట్రోలో కీలక మార్పులు..

హైదరాబాద్‌ మెట్రోలో కీలక మార్పులు..

హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది?

హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది?

ఇంటి నుంచే లెర్నర్స్‌ లైసెన్స్‌!

ఇంటి నుంచే లెర్నర్స్‌ లైసెన్స్‌!

కుప్పంకు కృష్ణాజలాలు రేవంత్‌ గురుదక్షిణే..

కుప్పంకు కృష్ణాజలాలు రేవంత్‌ గురుదక్షిణే..

ఈ-కామర్స్.. ఇదో కొత్త రకం తెగులు!

ఈ-కామర్స్.. ఇదో కొత్త రకం తెగులు!

మరిన్ని వార్తలు

‘నువ్వు చస్తే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’

‘నువ్వు చస్తే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’

కన్నీటి జ్ఞాపకాలు

కన్నీటి జ్ఞాపకాలు

హైదరాబాద్‌ మెట్రోలో కీలక మార్పులు..

హైదరాబాద్‌ మెట్రోలో కీలక మార్పులు..

తిరుపతి జీఎస్టీ ఏసీ సుభాష్‌చంద్రబోస్‌ కన్నుమూత

తిరుపతి జీఎస్టీ ఏసీ సుభాష్‌చంద్రబోస్‌ కన్నుమూత

హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది?

హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది?

అమ్మా భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లండి! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

అమ్మా భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లండి! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft