నిజామాబాద్: శ్రీరాంసాగర్ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ప్రాజెక్టులో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు నిజామాబాద్ చెందిన వారిగా గుర్తించారు. మరో యువకుడ్ని హిమాయత్‌నగర్ వాసిగా గుర్తించారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ADVERTISEMENT
ADVERTISEMENT