Telangana Sakshi Aug 12, 2023 Read Time: 1 min Share: సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లోని జేపీ సినిమాస్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్‌లతో మంటలు ఆర్పుతోంది. థియేటర్‌లో మూడు స్క్రీన్స్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ADVERTISEMENT ADVERTISEMENT Tags: Fire Accident Chanda Nagar Hyderabad