Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌ ఎవరో తెలుసా?

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 6, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Richest-Cricketers.jpg

భారత్‌లో అత్యంత ధనవంతమైన క్రికెటర్లు ఎవరని అభిమానులను అడిగితే మొదటగా వచ్చే పేర్లు సచిన్‌ టెండూల్కర్‌.. ఎంఎస్‌ ధోని.. విరాట్‌ కోహ్లి. ఎందుకంటే ఈ ముగ్గరు తమ ఆటతోనే గాక ఎండార్స్‌మెంట్‌, అడ్వర్టైజ్‌మెంట్‌లతోనే కొన్ని వేల కోట్లు సంపాదించారు.. ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు.

కానీ మీరంతా అనుకుంటున్నట్లు అత్యంత ధనవంతమైన క్రికెటర్ల జాబితాలో ఈ ముగ్గురిని దాటి ఒక వ్యక్తి చోటు దక్కించుకున్నాడు. మరి ఆ క్రికెటర్‌ ఏమైనా అంతర్జాతీయ స్థాయి క్రికెటరా అంటే అదీ కాదు.. కేవలం ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ మాత్రమే. మరి ఆ క్రికెటర్‌ ఎవరనే కుతూహలం కలుగుతుందా. అయితే వెంటనే చదివేయండి.

బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ సమర్‌జిత్‌సిన్హ్‌ రంజిత్‌ సింగ్‌ గైక్వాడ్‌ సంపాదించిన మొత్తం విలువ రూ.20వేల కోట్లకు పైమాటే . బరోడా తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌గా కొనసాగిన రంజిత్‌ సింగ్‌ గైక్వాడ్‌ 1987  నుంచి 1989 వరకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 119 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 65గా ఉంది. కొంతకాలం రంజిత్‌ సింగ్‌ బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ అడ్మినిస్ట్రేటర్‌గానూ పనిచేశాడు. అయితే ఈయన క్రికెట్‌ ద్వారా పొందిన ఆదాయం చాలా తక్కువ. అయినా కూడా అత్యంత ధనవంతమైన క్రికెటర్‌గా నిలిచాడంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ కారణం. రంజిత్‌ సింగ్‌ కుటుంబం రాజవంశానికి చెందినవారు.

1967 ఏప్రిల్‌ 25న జన్మించిన సమర్‌జిత్‌ సిన్హ్‌ రంజిత్‌ సింగ్‌ గైక్వాడ్‌.. వడోదర మహారాజు రంజిత్‌సిన్హ్‌ ప్రతాప్‌ గైక్వాడ్‌, శుభన్‌గిన్‌ రాజేలకు ఏకైకా సంతానం. పుట్టినప్పుడే గోల్డెన్‌ స్పూన్‌తో పెరిగిన రంజిత్‌ సింగ్‌ డెహ్రాడూన్‌లో స్కూలింగ్‌ కంప్లీట్‌ చేసి విదేశాల్లో చదువుకొని తిరిగొచ్చాడు. స్కూల్‌ దశనుంచే ఆటలంటే విపరీతమైన ఆసక్తి కనబరిచిన రంజిత్‌ సిన్హ్‌ క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ బాగా ఆడేవాడు.

ఇక 2012 మే నెలలో తండ్రి మరణించిన తర్వాత సమర్‌జిత్‌ సిన్హ్‌ మహారాజాగా ఎన్నికయ్యాడు. 2012 జూన్‌ 22న లక్ష్మి విలాస్‌ ‍ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా వేలాది మంది ప్రజల సమక్షంలో మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. మహారాజుగా బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకే 2013లో అతని మామ సంగ్రామ్‌సిన్హ్‌ గైక్వాడ్‌తో రూ. 20 వేల కోట్ల విలువైన వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకున్నాడు.

ఈ ఒప్పందం ద్వారా సమర్జిత్‌సిన్హ్..  లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యాజమాన్యాన్ని, వడోదరలోని మోతీ బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియంతో సహా ప్యాలెస్ సమీపంలోని 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు, రాజా రవివర్మ యొక్క అనేక చిత్రాలతో పాటు ఫతేసింగ్‌రావ్‌కు చెందిన బంగారం, వెండి, రాజ ఆభరణాలను పొందారు. దీంతో అతని ఆస్తి విలువ  రూ. 20వేల కోట్లు దాటిపోయింది.

ఇక గుజరాత్‌, బనారస్‌లోని 17 దేవాలయాల ఆలయ ట్రస్టులను కూడా ఆయన స్వయంగా నిర్వహిస్తున్నారు. 2002లో సమర్జిత్‌సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రిపోర్ట్స్‌ ప్రకారం విరాట్‌ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్‌ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్‌కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్‌ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్‌ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే.

Happy Marriage Anniversary to H.H. Shrimant. #Samarjitsinh_Gaekwad ji and Maharani. Smt. @RadhikarajeG ji

of Erstwhile Baroda State , Vadodara.

🎂💐🎂💐 pic.twitter.com/9zKMWfSQY8

— POOJA SHROTRIYA🇮🇳 (@poojashrotriya1) February 27, 2022

చదవండి: #GlennMcGrath: ఇంగ్లండ్‌కు ఆసీస్‌ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్‌ కాదది కజ్‌బాల్‌'

ODI WC 2023: 'టీమిండియాతో మ్యాచ్‌ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒ‍క్క గేమ్‌ మాత్రమే'

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sachin Tendulkar
MS Dhoni
Virat Kohli
richest person
India
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.