Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Subscribe Subscribe Epaper Epaper Live TV లైవ్ TV
download app Download App
download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 6, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
mkmasc.jpg

అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలపై ఐసీసీ దృష్టి సారించింది. జులై 8న స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మూడు ప్రధాన ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. వీటిలో వన్డే క్రికెట్ భవిష్యత్తు, ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్ పునరుద్ధరణ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విస్తరణ వంటి అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో 12 ఐసీసీ పూర్తి సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

వన్డేలకు ముప్పు..?
ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానమైన చర్చ వన్డే క్రికెట్‌కు సంబంధించింది కానుంది. ప్రస్తుతం నాలుగేళ్ల ప్రపంచకప్ చక్రంలో నిరంతరం జరిగే 50 ఓవర్ల మ్యాచ్‌లకు బదులు, ఇకపై ప్రపంచకప్‌కు ముందు కేవలం 18 నెలల కాలంలో మాత్రమే వన్డేలు నిర్వహించేలా ఐసీసీ ఆలోచిస్తోంది. అంటే ప్రతి నాలుగేళ్ల చక్రంలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు వన్డేలు లేకపోవచ్చు.

అంతేకాకుండా 50 ఓవర్ల వన్డేలను 40 ఓవర్లకు లేదా అంతకంటే తక్కువకు తగ్గించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. టీ20 క్రికెట్ పెరుగుతున్న ఆదరణ, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లకు తగ్గుతున్న వాణిజ్య విలువ ఈ ఆలోచనకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్‌కు పునర్జన్మ..?
2009 నుంచి 2014 వరకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించిన ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) ఆర్థిక సమస్యల కారణంగా 2015లో నిలిచిపోయింది.

అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లు విస్తరించడంతో, ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్‌ను ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఈ టోర్నీ అమల్లోకి వస్తే ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్‌, ఎస్‌ఏ20, ది హండ్రెడ్, ఐఎల్‌టీ20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి లీగ్‌ల విజేత జట్లు ఒకే వేదికపై పోటీపడే అవకాశం ఉంది.

అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని పెద్ద క్రికెట్ బోర్డుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముంది. టోర్నీ ఆదాయంపై పూర్తి నియంత్రణ వారికి ఉండదనే అంశం దీనికి కారణంగా చెబుతున్నారు.

డబ్ల్యూటీసీలో 12 జట్లు..?
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది పూర్తి సభ్య దేశాలే పాల్గొంటున్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్‌లను కూడా చేర్చి డబ్ల్యూటీసీని 12 జట్లకు విస్తరించే అంశం చర్చకు రానుంది.

అయితే ఇది అమలుకావాలంటే ఈ దేశాలు ఆడే ఒక్కో టెస్టు మ్యాచ్‌లకూ డబ్ల్యూటీసీ పాయింట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశంపై తుది నిర్ణయం నవంబర్‌లో తీసుకునే అవకాశం ఉంది.

2027 తర్వాతే అమలు
పై ప్రతిపాదనలకు ఐసీసీ ఆమోదం లభించినా వెంటనే అమల్లోకి రావు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) 2027 వరకు కొనసాగుతుంది. అందువల్ల కొత్త మార్పులు అమల్లోకి రావాలంటే 2027 తర్వాతి షెడ్యూల్ నుంచే అవకాశం ఉంది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
ODI Cricket
ICC
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.