Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అదృష్టమంటే ఇదే!.. దారుణంగా ఢీకొట్టుకున్నారు.. కానీ..

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mpl.jpg

మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌ (MPL) మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండో పరుగు కోసం వికెట్ల మధ్య పరిగెత్తిన బ్యాటర్లు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే, అనూహ్య రీతిలో ఇద్దరూ రనౌట్‌ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే..

ఎంపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయగడ్‌ రాయల్స్‌ (Raigad Royals)- కొల్హాపూర్‌ టస్కర్స్‌ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన.. రాహుల్‌ త్రిపా (Rahul Tripathi)ఠి కెప్టెన్సీలోని కొల్హాపూర్‌ 165 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్రమంలో రాయల్స్‌ ఓపెనర్‌ విక్కీ ఓస్త్వాల్‌ (Vicky Ostwal) పరుగుకు యత్నించాడు.

దారుణంగా ఢీకొట్టుకున్నారు
నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న మరో ఓపెనర్‌ సిద్దేశ్‌ వీర్‌తో కలిసి సింగిల్‌ పూర్తి చేశాడు. అయితే, రెండో పరుగు కోసం వెళ్లే క్రమంలో ఇద్దరూ బంతిని చూస్తూ పరిగెత్తగా దారుణంగా ఢీకొట్టుకున్నారు. తలలు గుద్దుకుని కిందపడిపోయారు. దెబ్బకు ఇద్దరు చేతుల్లోని బ్యాట్లు కూడా నేలమీద పడిపోయాయి.

ఇంతలో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ వైపున ఎన్న ఫీల్డర్‌ చేతికి బంతి చిక్కగా బ్యాటర్‌ పరుగున వచ్చి క్రీజును చేరుకున్నాడు. ఈ క్రమంలో బంతిని స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు విసరగా దానిని అందుకున్న కెప్టెన్‌ త్రిపాఠి డైరెక్ట్‌ త్రో చేయగా.. ఈసారీ విక్కీ కూడా లేచి పరుగున వెళ్లి క్రీజును దాటాడు. అంతేకాదు బంతి బౌండరీ వైపు దూసుకువెళ్లింది.

దీంతో రెండుసార్లు రనౌట్‌ చేయాలని ప్రయత్నించి విఫలం కావడంతో పాటు అదనంగా పరుగులు సమర్పించుకోవడం కొల్హాపూర్‌ వంతైంది. మరోవైపు.. దారుణంగా ఢీకొట్టుకున్నా రాయల్స్‌ ఓపెనర్లు.. కిందపడినా అదృష్టవశాత్తూ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో పాటు పరుగులు రాబట్టడం విశేషం.

గెలిచి.. క్వాలిఫయర్‌-2లో అడుగుపెట్టి
ఇక ఈ మ్యాచ్‌లో విక్కీ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 54 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 74 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో సిద్దేశ్‌ వీర్‌ 39, నీరజ్‌ జోషి(37 నాటౌట్‌) రాణించారు. 

ఈ క్రమంలో రాయల్స్‌ కొల్హాపూర్‌ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పుణేరి బప్పాతో రాయల్స్‌ తదుపరి తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో ఈగల్‌ నాసిక్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Collided, but never gave up — still made the crease! ✅

Vicky Ostwal. TAKE A BOW 👏#AdaniMPL2025 #RRvsPBGKT #ThisIsMahaCricket pic.twitter.com/LXsssa740e

— MPLT20Tournament (@mpltournament) June 20, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Raigad
Kolhapur
Rahul Tripathi
Vicky
viral video
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.