Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

సిక్సర్‌ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు..!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
acva.jpg

బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ (Bangladesh vs West Indies) జట్ల మధ్య నిన్న (అక్టోబర్‌ 27) జరిగిన వన్డే మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బంగ్లా ఆటగాడు తస్కిన్‌ అహ్మద్‌ (Taskin Ahmed) సిక్సర్‌ కొట్టిన బంతికే ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌ 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ నాలుగో బంతికి ఇది జరిగింది.

When you think you've won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ

— FanCode (@FanCode) October 27, 2025

బంగ్లా గెలుపుకు చివరి 3 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. రొమారియో షెపర్డ్‌ను తస్కిన్‌ ఎదుర్కొన్నాడు. షెపర్డ్‌ సంధించిన ఫుల్‌ లెంగ్త్‌ డెలివరిని తస్కిన్‌ మిడ్‌ వికెట్‌ దిశగా సిక్సర్‌ బాదాడు. బంతిని బౌండరీ ఆవల పడగానే తస్కిన్‌ కాలు పొరపాటున వికెట్లను తాకింది. దీంతో బెయిల్‌ కింద పడి తస్కిన్‌ హిట్‌ వికెట్‌గా (ఆఖరి వికెట్‌) వెనుదిరగాల్సి వచ్చింది.

ఫలితంగా బంగ్లాదేశ్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆలౌటై, 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ వన్డేలో (మొదటిది) తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

షాయ్‌ హోప్‌ (46 నాటౌట్‌), రోవ్‌మన్‌ పావెల్‌ (44 నాటౌట్‌), అలిక్‌ అథనాజ్‌ (34), బ్రాండన్‌ కింగ్‌ (33) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 2, రిషద్‌ హొస్సేన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్‌ సీల్స్‌, జేసన్‌ హోల్డర్‌ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్‌ హొసేన్‌ 2, ఖారీ పియెర్‌, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిమ్‌ హసన్‌ (33), తౌహిద్‌ హృదోయ్‌ (28), నసుమ్‌ అహ్మద్‌ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్‌ 29న జరుగనుంది.

కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ​్‌ల్లో బంగ్లాదేశ్‌ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. 

చదవండి: ఆసీస్‌తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే..?
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Taskin Ahmed
Bangladesh
West Indies vs Bangladesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్‌

పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ఆందోళన.. జై శ్రీరామ్ నినాదాలు

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ఆందోళన.. జై శ్రీరామ్ నినాదాలు

భారత్‌కు పాక్‌ కొత్త సవాల్‌.. 1971 గాయం మానలేదా?

భారత్‌కు పాక్‌ కొత్త సవాల్‌.. 1971 గాయం మానలేదా?

బంగ్లాదేశ్‌ ప్రధాని సలహాదారుకు షాక్‌.. ఇచ్చి పడేసిన భారత్‌

బంగ్లాదేశ్‌ ప్రధాని సలహాదారుకు షాక్‌.. ఇచ్చి పడేసిన భారత్‌

బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌

బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.