Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్‌.. హ్యాట్రిక్‌ విజయాలు.. ఫ్యాన్స్‌ ఖుషీ

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 20, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sat20sec.jpg

SA20, 2023- Paarl Royals vs Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ జట్టు దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. ఈ నెల 10న పర్ల్‌ రాయల్స్‌- ఎంఐ కేప్‌టౌన్‌తో మ్యాచ్‌తో ప్రొటిస్‌ పొట్టి లీగ్‌కు తెరలేచింది.

ఈ క్రమంలో జనవరి 12న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ క్యాపిటల్స్‌ చేతిలోనే 37 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎయిడెన్‌ మార్కరమ్‌ బృందం ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. 

పర్ల్‌తో మ్యాచ్‌లో

అయితే, ఎంఐ కేప్‌టౌన్‌ను వరుసగా 4 వికెట్లు, 2 వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్‌.. గురువారం నాటి మ్యాచ్‌లో పర్ల్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. పర్ల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

బ్యాటింగ్‌కు దిగిన పర్ల్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ బంతితో రాణించడం విశేషం. 3 ఓవర్లు బౌలింగ్‌ వేసి అతడు 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.

సమిష్టి కృషితో..

ఇతర బౌలర్లలో మగల ఒక వికెట్‌ తీయగా.. వాన్‌ డెర్‌ మెర్వె, బ్రైడన్‌ కార్సే రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్స్‌ ఆడం రాసింగ్‌టన్‌ 20 రన్స్‌ స్కోరు చేయగా, జోర్డాన్‌ హెర్మన్‌ 43 పరుగులతో రాణించాడు.

ఫ్యాన్స్‌ ఖుషీ

ఇక కెప్టెన్‌ మార్కరమ్‌ 23 బంతుల్లో 23 పరుగులు సాధించగా.. ఆఖర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ 12 బంతుల్లో 18 పరుగులు, మార్కో జాన్సెన్‌ 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ పర్ల్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

మార్కరమ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్య మారన్‌ హైలైట్‌గా నిలిచారు. కాగా సన్‌రైజర్స్‌ వరుసగా మూడు విజయాలు సాధించడంతో ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. రైజర్స్‌ ఐపీఎల్‌-2023లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు.

చదవండి: Hockey WC 2023: నెదర్లాండ్స్‌ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! ఇక భారత్‌ క్వార్టర్స్‌ అవకాశాలు?!

కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌ ద్రవిడ్‌

Top scorer in his first #SA20 game! 👊



Jordan Hermann shares his thoughts on his performance & our win in Paarl! 🗣️#SEC #SunrisersEasternCape #PRvSEC #SA20 #PlayWithFire pic.twitter.com/u8HQNKIu2Q

— Sunrisers Eastern Cape (@SunrisersEC) January 19, 2023

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sunrisers Eastern Cape
Paarl Royals
Aiden Markram
Kaviya Maran
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా మార్క్రమ్‌

సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా మార్క్రమ్‌

ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు

ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు

సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌

సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌

ఔటా? నాటౌటా? దుమారం రేపుతున్న మార్క్రమ్ క్యాచ్..

ఔటా? నాటౌటా? దుమారం రేపుతున్న మార్క్రమ్ క్యాచ్..

T20 WC 1st Semi Final: టాస్‌ గెలిచిన కివీస్‌.. తుదిజట్లు ఇవే

T20 WC 1st Semi Final: టాస్‌ గెలిచిన కివీస్‌.. తుదిజట్లు ఇవే

నేడే సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మధ్య మెగా సమరం

నేడే సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మధ్య మెగా సమరం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.