ADVERTISEMENT
Sunrisers Eastern Cape
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ తమకు తిరుగులేదని నిరూపించింది. ముచ్చటగా మూడోసారి చాంపియన్‌గా అవతరించింది. కేప్‌టౌన్ వేదికగా ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి.. ట్రోఫీని ముద్దాడింది. ట్రిస్టన్ స్టబ్స్ సారథ్యంలో సౌతాఫ్రికా టీ20...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ జట్టు వరుసగా నాలుగో ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2025-26 ఎడిషన్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఆటగాడు, ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 5) జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 8 ఫోర్లు, 6...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డర్బన్ సూపర్ జెయింట్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. భారత పర్యటన కారణంగా సీజన్ మధ్యలోనే వైదొలిగిన కివీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపొందింది...
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025-26 సీజన్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం బోలాండ్ పార్క్ వేదికగా పార్ల్ రాయల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌కు ముందు కావ్య మారన్ జట్టు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించేందుకు సిద్దమైంది. తొలి సీజన్ నుంచి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఐడైన్...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌కు ముందు డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటన చేసింది...
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం-2026 (SA20 Auction) ముగిసింది. వచ్చే ఏడాది జరిగే ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీ కోసం ఆరు జట్లు తమ ఆటగాళ్లను ఖరారు చేసుకున్నాయి. జొహన్నస్‌బర్గ్ వేదికగా మంగళవారం జరిగిన...
సౌతాఫ్రికా టీ20 లీగ్ (SAT20)వేలానికి రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 9న ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన వేలంపాట జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆరుజట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇందులో సన్‌రైజర్స్ ఈస్టర్న్కేప్నకు...
ముచ్చటగా మూడోసారి గెలిచి.. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ చాంపియన్‌గా నిలవాలన్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్ల సమష్టి కృషికి... రబడ...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 విజేతగా ఎంఐ కేప్‌టౌన్ నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 76 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఎంఐ కేప్‌టౌన్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్(Sunrisers Eastern Cape) అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. వరుసగా మూడో సారి...
దక్షిణాఫ్రికా టీ20 లీగ్-2025లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కథ ముగిసింది. సెంచూరియన్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 32 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో జొబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత...
లీడ్స్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి చెందిన ‘హండ్రెడ్’ లీగ్‌లో మరో ఐపీఎల్ జట్టు అడుగు పెట్టింది. యార్క్‌షైర్ కౌంటీ కేంద్రంగా ఉన్న నార్తర్న్ సూపర్ చార్జర్స్ టీమ్‌లో చెన్నైకి చెందిన సన్ గ్రూప్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ఎంఐ కేప్ టౌన్( MI Cape Town) జట్టు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. న్యూలాండ్స్ వేదికగా బుధవారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్( Sunrisers Eastern Cape)తో జరిగిన లీగ్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20- 2025) ఎడిషన్ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పర్ల్ రాయల్స్(Parl Royals) ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య ప్రధాన పోటీ...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20) ను డిఫెండిండ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఏంఐ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రకటించింది. కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్తో పాటు 12 మంది సభ్యులను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. శనివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్ 89 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండోసారి...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను 89 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో సారి...
SAT20 League 2024: డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్బన్ బ్యాటర్ జేజే స్మట్స్ బంతిని గాల్లోకి లేపగానే పక్షిలా ఎగిరి...
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని సూపర్ కింగ్స్ చవిచూసింది...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ప్రిటోరియా క్యాపిటల్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాది సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ నాలుగో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సన్‌రైజర్స్...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరం జరిగింది. ముంబై కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్...
Aiden Markram: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇవాళ (ఫిబ్రవరి 23) తమ నూతన సారధి పేరును అధికారికంగా ప్రకటించింది. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా...
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ హస్తగతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్...
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఇనాగురల్ ఎడిషన్ (2023) ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా జొహనెస్‌బర్గ్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అడుగు పెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్బెర్త్ను...
SA20, 2023: స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో ఘోరంగా అవమాన పడ్డ సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ టెంబా బవుమాకు ఊరట లభించింది. ఎట్టకేలకే బవుమాను ఓ...
Sunrisers Eastern Cape vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తాజా మ్యాచ్‌లో ఓడిపోయింది. పర్ల్ రాయల్స్ చేతిలో 5 వికెట్ల...
Sunrisers Eastern Cape: గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ, ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేసిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం అబ్బురపడే ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో అదరగొడుతుంది...
SA20, 2023- Paarl Royals vs Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలు నమోదు...
SA20, 2023 - Sunrisers Eastern Cape- Kavya Maran: కావ్యా మారన్... ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ యువ వ్యాపారవేత్త గురించి ప్రత్యేక పరిచయం...
ఈ ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి ఎడిషన్ విజయవంతంగా సాగుతుంది. లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్...
ఆఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది...
SA20, 2023 3rd Match- Sunrisers Eastern Cape vs Pretoria Capitals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23...