Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

కొట్టుకున్నంత పనిచేసిన పాక్‌ క్రికెటర్లు.. ఆఖరికి

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 1, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pak_0.jpg

Iftikhar Ahmed: పాకిస్తాన్‌ క్రికెటర్లు ఇఫ్తికర్‌ అహ్మద్‌, అసద్‌ షఫీక్‌ మైదానంలో గొడవపడ్డారు. ఇఫ్తికర్‌ ఓవరాక్షన్‌ చేయడంతో అందుకు షఫీక్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి ఇద్దరూ కొట్టుకునే స్థితికి వచ్చారు.

అంతలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. సింధ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కరాచి ఘాజి, లర్కానా చాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా కరాచి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇఫ్తికర్‌ అహ్మద్‌.. బౌలింగ్‌లో అసద్‌ షషీక్‌ వరుసగా సిక్సర్‌, ఫోర్‌ బాదాడు. ఆ తర్వాత అంటే.. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో ఇఫ్తికర్‌ అహ్మద్‌ అద్భుతమైన బంతితో అసద్‌ను అవుట్‌ చేశాడు.

ఈ క్రమంలో అసద్‌ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ అతడి మీదమీదకు వెళ్లాడు. దీంతో అసద్‌ కూడా గొడవకు సిద్ధమయ్యాడు. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు, ఫీల్డర్లు వచ్చి ఇద్దరికి నచ్చజెప్పి పక్కకుతీసుకువెళ్లారు. ఇక ఈ మ్యాచ్‌లో కరాచి విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లర్కానా 92 పరుగులకే ఆలౌట్‌ అయింది. స్పిన్‌ఆల్‌రౌండర్‌ ఇఫ్తికర్‌ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకంటే ముందు 69 పరుగులు కూడా సాధించాడు.

క్షమాపణ చెప్పాడు..

మైదానంలో తాను అలా ప్రవర్తించి ఉండకూడదంటూ ఇఫ్తికర్‌ అహ్మద్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా.. ‘‘ఈరోజు మైదానంలో నేను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు కోరుతున్నా. నిజానికి నేనలా చేసి ఉండకూడదు.

కానీ అప్పుడు ఆ క్షణంలో ఎందుకో అలా చేసేశాను. ఇప్పటికే అసద్‌ షఫీక్‌ భాయ్‌ను నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను.మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆయనతో మాట్లాడాను. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు క్రికెట్‌ ఆడిన విషయాలను గుర్తుచేసుకున్నాం’’ అని 33 ఏళ్ల ఇఫ్తికర్‌ అహ్మద్‌ తెలిపాడు.

పాక్‌ తరఫున టెస్టుల్లో రాణించి

కాగా పాక్‌ తరఫున 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అసద్‌ షఫీక్‌.. 2020లో తన చివరి మ్యాచ్‌ ఆడాడు. పాకిస్తాన్‌ తరఫున 77 టెస్టుల్లో 466, వన్డేల్లో 1336. టీ20లలో 192 పరుగులు సాధించాడీ 38 ఏళ్ల రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌. అతడి ఖాతాలో మూడు టెస్టు వికెట్లు కూడా ఉన్నాయి.

చదవండి: Prithvi Shaw: ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్‌ రీఎంట్రీ..

Iftikhar Ahmed got aggressive with Asad Shafiq



Was this a bit on the unprofessional side? Who's wrong here? #Iftimania pic.twitter.com/QIqDGdcFSl

— Alisha Imran (@Alishaimran111) January 31, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Iftikhar Ahmed
Pakistan
viral video
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.