Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

NZ Vs Eng: కివీస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కీలక పేసర్‌ దూరం! సీఎస్‌కే కలవరం..

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 14, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nzvseng.jpg

New Zealand vs England- Test Series: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్‌ కైలీ జెమీషన్‌కు గాయం తిరగబెట్టింది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా జెమీషన్‌ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో జూన్‌ నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.

నొప్పి లేకున్నా

ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం జెమీషన్‌ కోలుకోవడంతో అతడిని స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 16 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ క్రమంలో  స్కానింగ్‌కు వెళ్లిన జెమీషన్‌కు ఫ్రాక్చర్‌ ఉన్నట్లు తేలింది. పెద్దగా నొప్పి లేకపోయినప్పటికీ.. అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు హెడ్‌కోచ్‌ గ్యారీ స్టెడ్‌ చెప్పాడు. 

అప్పుడే క్లారిటీ

జెమీషన్‌కు శుక్రవారం మరోసారి సీటీ స్కాన్‌ నిర్వహించిన తర్వాతే ఫిబ్రవరి 24న ఆరంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు. కాగా జట్టులో కీలక బౌలర్‌ అయిన జెమీషన్‌ దూరం కావడంతో కివీస్‌కు ఎదురుదెబ్బే.

డ్రాగా మ్యాచ్‌

ఇక ఇంగ్లండ్‌తో హామిల్టన్‌లో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో జెమీషన్‌ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగతా వాళ్లతో పోలిస్తే అత్యంత పొదుపుగా(ఎకానమీ 4.30) బౌలింగ్‌ చేశాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసిపోయింది. 

సీఎస్‌కే కలవరం

ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జెమీషన్‌ను గాయాల బెడద వేధిస్తుండటం సీఎస్‌కేను కలవరపెడుతోంది. దీంతో త్వరలోనే అతడి​ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండు టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్‌!

WPL 2023: దాదాపు పదేళ్ల తర్వాత ‘అమ్మ’ నుంచి మళ్లీ ఆటకు.. మెరిసిన వైజాగ్‌ తేజం

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
England Vs New Zealand
test series
Kyle Jamieson
Chennai Super Kings
IPL 2023
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

హడలెత్తించిన హెన్రీ

హడలెత్తించిన హెన్రీ

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.