Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ.. ‘తొలి ప్లేయర్‌’గా స్మృతి మంధాన చరిత్ర

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
smirti.jpg

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్‌లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.

కెప్టెన్‌గా, బ్యాటర్‌గా స్మృతి అదుర్స్‌
ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు.. భారత్‌(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ దూరం కాగా.. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.

రాజ్‌కోట్‌ వేదికగా సాగుతున్న ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్‌ ఫామ్‌ను కొనసాగించింది.

వుమెన్‌ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్‌, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్‌ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.

Led from the front and how 👏👏

What a knock THAT 🙌

Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm

— BCCI Women (@BCCIWomen) January 15, 2025

 

ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్‌లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్‌ బౌలర్‌ ఓర్లా ప్రెండెర్‌గాస్ట్‌ బౌలింగ్‌లో ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. అవా కానింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది.

వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు
ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో మరో ఓపెనర్‌ ప్రతికా రావల్‌ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్‌ 59 పరుగులతో రాణించగా.. తేజల్‌ హెసాబ్నిస్‌ 28, హర్లీన్‌ డియోల్‌ 14 రన్స్‌ చేశారు. 

ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్‌ తరఫున మహిళా, పురుష క్రికెట్‌లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

మహిళల వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు
1. స్మృతి మంధాన- ఐర్లాండ్‌ వుమెన్స్‌పై- రాజ్‌కోట్‌(2025)లో- 70 బంతుల్లో శతకం
2.హర్మన్‌ప్రీత్‌ కౌర్‌- సౌతాఫ్రికా వుమెన్స్‌పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం
3. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌- ఆస్ట్రేలియా వుమెన్స్‌పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం
4. జెమీమా రోడ్రిగ్స్‌- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్‌(2025)లో- 90 బంతుల్లో శతకం
5. హర్లీన్‌ డియోల్‌- వెస్టిండీస్‌ వుమెన్స్‌పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.

మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు
మెగ్‌ లానింగ్‌- 15
సుజీ బేట్స్‌- 13
టామీ బీమౌంట్‌- 10
స్మృతి మంధాన- 10
చమరి ఆటపట్టు- 9
చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌- 9
నాట్‌ సీవర్‌ బ్రంట్‌- 9.

MAXIMUM x 2⃣

Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!

Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr

— BCCI Women (@BCCIWomen) January 15, 2025

 

చదవండి: పంత్‌ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Smriti Mandhana
India vs Ireland
ODI series
Harmanpreet Kaur
fastest century
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీమిండియాతో టీ20 సిరీస్‌.. ఐర్లాండ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

టీమిండియాతో టీ20 సిరీస్‌.. ఐర్లాండ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇదంతా ఓ కలలా ఉంది.. మాటలు కూడా రావడం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

ఇదంతా ఓ కలలా ఉంది.. మాటలు కూడా రావడం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

వైభ‌వ్ సూర్యవంశీ ఎంట్రీ.. గంభీర్‌కు కొత్త త‌ల‌నొప్పి!

వైభ‌వ్ సూర్యవంశీ ఎంట్రీ.. గంభీర్‌కు కొత్త త‌ల‌నొప్పి!

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచన

హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.