Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. కివీస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన భార‌త‌ బౌల‌ర్‌
ADVERTISEMENT

కివీస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన భార‌త‌ బౌల‌ర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2026 04:02 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Gurnoor.jpg

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా పేస‌ర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో కెరీర్ బెస్ట్ ఫిగ‌ర్స్ (10-2-30-4) న‌మోదు చేశాడు. మ్యాచ్‌లో 10 ఓవ‌ర్లు వేసిన గుర్నూర్ 30 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవ‌ర్లు ఉండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే గుర్నూర్ బ్రార్ కివీస్ గ‌డ్డ‌పై అరుదైన ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు.

న్యూజిలాండ్ పిచ్‌ల‌పై వ‌న్డేల్లో బెస్ట్ ఫిగ‌ర్స్ న‌మోదు చేసిన రెండో భార‌త‌ క్రికెట‌ర్‌గా గుర్నూర్ నిలిచాడు. తొలి స్థానంలో భార‌త మాజీ బౌల‌ర్ జవగళ్ శ్రీనాథ్ (4/23, 2003లో ఆక్లాండ్ వేదిక‌గా) ఉన్నాడు. మూడో స్థానంలోనూ మ‌రోసారి జవగళ్ శ్రీనాథ్ (4/52, 1995 నేపియ‌ర్ వేదిక‌గా), నాలుగో స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మీ (4/55 , 2014లో నేపియ‌ర్ వేదిక‌గా), అర్ష‌దీప్ సింగ్ (4/70, 2026 ఆక్లాండ్ వేదిక‌గా) ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

👉ఇక న్యూజిలాండ్ వ‌న్డేల్లో వ‌రుస‌గా రెండొంద‌ల్లోపూ ఆలౌట్ కావ‌డం 2001 త‌ర్వాత మళ్లీ ఇదే. 2001 జ‌న‌వరి-ఫిబ్ర‌వరిలో శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో కివీస్ వరుస‌గా రెండు వ‌న్డేల్లో 200 ప‌రుగుల లోపే ఆలౌటైంది.  ఇక ఈ సిరీస్‌లో భార‌త బౌల‌ర్లు షార్ట్‌బాల్స్ వేసి తొమ్మిది వికెట్లు తీయ‌గా, అందులో గుర్నూర్ బ్రార్ ఒక్క‌డివే ఐదు వికెట్లు ఉన్నాయి.

👉మ్యాచ్ విష‌యానికొస్తే.. వ‌ర్షం అంత‌రాయంతో మ్యాచ్‌ను 47 ఓవ‌ర్ల‌కు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 41 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది.  డారిల్ మిచెల్ (55) అర్థ‌శ‌త‌కం సాధించ‌గా, మిచెల్ సాంట్న‌ర్ (31) ప‌ర్వాలేద‌నిపించాడు. భార‌త బౌల‌ర్ల‌లో గుర్నూర్ బ్రార్ 4 వికెట్లు తీయ‌గా, అకిబ్ న‌బీ, అన్షుల్ కాంబోజ్‌, అక్ష‌ర్ ప‌టేల్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

జహీర్ రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో గుర్నూర్ భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ రికార్డును కూడా బద్దలుకొట్టడం విశేషం. ఇదే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన వన్డేల్లో గతంలో జహీర్ ఖాన్ (3/30)దే ఇప్పటివరకు భారత్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌గా ఉండేవి. తాజాగా 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన గుర్నూర్ ఆ రికార్డును సవరించాడు. గుర్నూర్‌, జహీర్‌ తర్వాత యజ్వేంద్ర చాహల్‌ (3/41), జవగళ్‌ శ్రీనాథ్‌ (2/24) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Wellington brought the clouds. Gurnoor brought the lightning! ⚡ Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/BJG2qbMuRV

— Sony Sports Network (@SonySportsNetwk) November 7, 2026

 

Glenn Phillips is the latest to fall, and Brar has every reason to celebrate! 🥳 Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/XwmQR7XE4X

— Sony Sports Network (@SonySportsNetwk) November 7, 2026

ఇదీ చదవండి: ఇబ్బందికి గురైన రాహుల్‌.. క్ష‌ణాల్లో ప‌రిష్క‌రించిన కోహ్లి!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Gurnoor Brar
Javagal Srinath
ODI series
bowling
career best
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్‌

అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్‌

బంగ్లాదేశ్‌కు భారీ షాక్

బంగ్లాదేశ్‌కు భారీ షాక్

సెంచరీ దిశగా ఆఫ్గన్‌ కెప్టెన్‌.. ర‌స‌కందాయంలో తొలి టెస్టు

సెంచరీ దిశగా ఆఫ్గన్‌ కెప్టెన్‌.. ర‌స‌కందాయంలో తొలి టెస్టు

‘అతడి విషయంలో తొండి చేశారు.. మా శాపం ఫలించింది’

‘అతడి విషయంలో తొండి చేశారు.. మా శాపం ఫలించింది’

'చేజింగ్ అంత సులువు కాదు.. అతడి వల్లే విజయం'

'చేజింగ్ అంత సులువు కాదు.. అతడి వల్లే విజయం'

మరిన్ని వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

వైభవ్ సూర్యవంశీకి అదిరిపోయే బహుమతి

వైభవ్ సూర్యవంశీకి అదిరిపోయే బహుమతి

ఆమె అందమైనది.. అతడు నవ్వించాడు: పీవీ సింధు పోస్ట్‌ వైరల్‌

ఆమె అందమైనది.. అతడు నవ్వించాడు: పీవీ సింధు పోస్ట్‌ వైరల్‌

IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’

IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’

వెస్టిండీస్‌ బ్యాటర్‌ సరికొత్త చరిత్ర

వెస్టిండీస్‌ బ్యాటర్‌ సరికొత్త చరిత్ర

మంచి మనసు చాటుకున్న కేఎల్ రాహుల్.. అధికారిణికి ‘స్మార్ట్‌ ఫోన్’ గిఫ్ట్‌

మంచి మనసు చాటుకున్న కేఎల్ రాహుల్.. అధికారిణికి ‘స్మార్ట్‌ ఫోన్’ గిఫ్ట్‌

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft