Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Mexico City GP: నోరిస్‌... గెలుపు బాటలో...

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 28, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
58699.jpg

మెక్సికో సిటీ: గత ఐదు రేసుల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ లాండో నోరిస్‌ మళ్లీ గెలుపు బాటలో పడ్డాడు. ఐదు రేసుల తర్వాత ఈ ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో ఆరో విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో బ్రిటన్‌కు చెందిన లాండో నోరిస్‌ విజేతగా నిలిచాడు. 

‘పోల్‌ పొజిషన్‌’తో ఈ రేసును ఆరంభించిన నోరిస్‌ నిరీ్ణత 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా ఒక గంట 37 నిమిషాల 58.574 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అలంకరించాడు. ఈ సీజన్‌లో ఏడు విజయాలతో నిలకడగా రాణిస్తున్న మెక్‌లారెన్‌కే చెందిన మరో డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి మెక్సికో గ్రాండ్‌ప్రిలో తడబడ్డాడు. చివరకు ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫలితంగా 19 రేసులు ముగిశాక 346 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న పియాస్ట్రిమెక్సికో రేసు తర్వాత రెండో స్థానానికి పడిపోయాడు. మెక్సికో ట్రాక్‌పై రయ్‌మంటూ దూసుకుపోయిన నోరిస్‌ 25 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 357 పాయింట్లతో డ్రైవర్స్‌ చాంపియన్‌íÙప్‌ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

356 పాయింట్లతో పియాస్ట్రి రెండో స్థానంలో, 321 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఏప్రిల్‌లో ఐదో రేసు ముగిశాక నోరిస్‌ చివరిసారి టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. ఆ తర్వాత పియాస్ట్రి మొదటి స్థానంలోకి వచ్చాడు. ఈ సీజన్‌లోని తొలి రేసు ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ నెగ్గి శుభారంభం చేసిన నోరిస్‌ ఆ తర్వాత మొనాకో, ఆ్రస్టియా, బ్రిటిష్‌ హంగేరి గ్రాండ్‌ప్రిలలో విజయం సాధించాడు. 24 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి 20 రేసులు ముగిశాయి. తదుపరి రేసు సావోపాలోలో బ్రెజిలియన్‌ గ్రాండ్‌ప్రి నవంబర్‌ 9న జరుగుతుంది. గత రెండేళ్లుగా బ్రెజిలియన్‌ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలుస్తున్న వెర్‌స్టాపెన్‌ మెక్‌లారెన్‌ డ్రైవర్లను నిలువరిస్తూ ‘హ్యాట్రిక్‌’ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. 

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Formula One
championship
lead
Mexico City
Lando Norris
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)

ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)

రేసింగ్‌లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!

రేసింగ్‌లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!

భారత్‌లో మళ్లీ ఫార్ములావన్‌?

భారత్‌లో మళ్లీ ఫార్ములావన్‌?

భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

కుటుంబం తోడుగా... ప్రతిభే నిచ్చెనగా...

కుటుంబం తోడుగా... ప్రతిభే నిచ్చెనగా...

చరిత్ర సృష్టించిన లాండో నోరిస్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెర

చరిత్ర సృష్టించిన లాండో నోరిస్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెర

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.