ADVERTISEMENT
Formula One
భారత క్రికెట్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై ఫార్ములా-1 సంచలనం, రేసింగ్ బుల్స్ డ్రైవర్ అర్విడ్ లిండ్బ్లాడ్ (Arvid Lindblad) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రీడల్లో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో...
ఫార్ములావన్ రేసింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్‌లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్స్రెకెన్ సిరీస్ (ఎన్ఎస్ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెటరన్ రేసింగ్...
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ‘రయ్... రయ్’ మోత మోగింది. రేస్ ప్రియుల ఫేవరెట్ ‘ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి’ జరిగింది. 2011లో మొదలైన ఈ ఎఫ్1 రేసు మూడేళ్ల పాటు...
వేలు పట్టి నడక నేర్పించిన నాన్నే... చేయి పట్టుకొని రేసింగ్‌కు తీసుకెళ్లాడు. పిల్లలకు కిక్ ఇచ్చే గో కార్టింగ్ రేసులో రయ్ రయ్ మనిపించే తనయుని ఉత్సాహాన్ని కళ్లారా చూశాక తండ్రి తన కుమారుడి...
మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. తన కెరీర్లో మొట్టమొదటి ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆదివారం యాస్ మెరీనా సర్క్యూట్లో...
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ చివరి రేసులో రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. 24 రేసుల సీజన్లో అబుదాబీ గ్రాండ్ ప్రి చివరి రేసు కాగా... శనివారం జరిగిన క్వాలిఫయింగ్...
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసు రసవత్తరంగా మారింది. 24 రేస్‌ల సీజన్లో ఇప్పటి వరకు 23 రేసులు ముగియగా... పాయింట్ల పట్టికలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ 408 పాయింట్లతో అగ్రస్థానంలో...
అబుదాబి: ఈ సీజన్ ఫార్ములావన్ చాంపియన్‌షిప్ కోసం జట్టు సహచరుడు పియా్రస్టితో ఎలాంటి మంతనాలు ఉండవని లాండో నోరిస్ వ్యాఖ్యానించాడు. మెక్లారెన్ డ్రైవర్లలో నోరిస్ 408 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్కార్ పియాస్ట్రి 392...
లాస్ వేగస్: ఫార్ములావన్ (ఎఫ్1) 2025 సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెనుకబడిన...
సావోపాలో: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ ఈ సీజన్లో ఏడో విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన బ్రెజిలియన్...
మెక్సికో సిటీ: గత ఐదు రేసుల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ మళ్లీ గెలుపు బాటలో పడ్డాడు. ఐదు రేసుల తర్వాత ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో...
లండన్: భారత చిన్నారి రేసర్ అతీఖ మీర్ (Atiqa Mir)కు ప్రతిష్టాత్మక ఫార్ములావన్ అకాడమీలో ప్రవేశం లభించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ఆర్ఎంసీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా వెలుగులోకి వచ్చిన పదేళ్ల...
ఆస్టిన్ (అమెరికా): ఫార్ములావన్ (ఎఫ్1) 2025 సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మరోసారి సత్తా చాటాడు. ఈ ఏడాది ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ నెదర్లాండ్స్ డ్రైవర్... ద్వితీయార్ధంలో అదరగొడుతున్నాడు. తాజాగా...
సింగపూర్: ఫార్ములావన్ తాజా సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ తన ఖాతాలో రెండో విజయం వేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో రసెల్ విజేతగా నిలిచాడు. తుది రేసును ‘పోల్ పొజిషన్’ నుంచి...
సింగపూర్: మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ ఫార్ములావన్ తాజా సీజన్లో రెండో సారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ రేసులో రసెల్ అందరికంటే ముందు నిలిచాడు. శుక్రవారం ప్రాక్టీస్...
స్కార్పెరియా ఇ శాన్ పియరో (ఇటలీ): సుమారు ఐదేళ్ల క్రితం ఫార్ములా వన్ ట్రాక్‌పై ఘోర ప్రమాదం నుంచి బయటపడిన ఫ్రెంచ్ డ్రైవర్ రొమైన్ గ్రోజన్... తిరిగి స్టీరింగ్ చేతపట్టనున్నాడు. 2020 సీజన్ బహ్రెయిన్...
బుడాపెస్ట్ (హంగేరి): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ మధ్య ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన హంగేరి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో నోరిస్ విజయం సాధించాడు...
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజయం సాధించాడు. ఈ సీజన్లో...
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ 1 నిమిషం 40.562 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి...
మిల్టన్ కీన్స్ (ఇంగ్లండ్): సుదీర్ఘ కాలంగా ఫార్ములావన్ (ఎఫ్1) రెడ్‌బుల్ టీమ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న క్రిస్టియన్ హార్నర్ను ఆ జట్టు ఆర్ధాంతరంగా తప్పించింది. 20 సంవత్సరాలుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... 8 సార్లు డ్రైవర్స్...
స్పీల్బర్గ్ (ఆ్రస్టియా): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన ఖాతాలో మూడో విజయం జమ చేసుకున్నాడు. 2025 సీజన్లో 11వ రేసుగా ఆదివారం జరిగిన ఆ్రస్టియా గ్రాండ్‌ప్రిలో నోరిస్ విజేతగా...
లండన్: స్పెయిన్‌లో కొత్త ఫార్ములావన్ ట్రాక్ సిద్ధమవుతోంది. మాడ్రిడ్ వీధుల గుండా పయనించే కొత్త సర్క్యూట్ వచ్చే ఏడాదే అందుబాటులోకి రానుంది. 2026 క్యాలెండర్లో జరిగే ఫార్ములావన్ రేసుల్లో సెప్టెంబర్ 13న కొత్త సర్క్యూట్‌పై...
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగిస్తూ... మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో...
మోంటెకార్లో: టెన్నిస్‌లో ‘వింబుల్డన్’... బ్యాడ్మింటన్‌లో ‘ఆల్ ఇంగ్లండ్’... ఫార్ములావన్‌లో ‘మొనాకో’ గ్రాండ్‌ప్రి... ఆయా క్రీడాంశాల్లోని క్రీడాకారులు పై మూడింటిలో గెలిస్తే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగాభావిస్తారు. బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లాండో నోరిస్ ఆదివారం...
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్...
సాఖిర్ (బహ్రెయిన్): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన సీజన్...
సుజుకా (జపాన్): ఫార్ములావన్ తాజా సీజన్లో తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లను దాటి ముందుకెళ్లడంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ సఫలం కాలేకపోయాడు. కానీ మూడో రేసులో మాత్రం వెర్స్టాపెన్...
సుజుకా (జపాన్): ఫార్ములావన్ సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా...
షాంఘై: గత ఏడాది ఫార్ములావన్ సీజన్ ఆరంభంలో రెడ్‌బుల్ జట్టు అదరగొట్టగా... ఈసారి మెక్లారెన్ జట్టు మెరిపిస్తోంది. ఈ సీజన్‌లోని తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ విజేతగా నిలువగా...
షాంఘై: ఫార్ములావన్ సీజన్ రెండో రేసు చైనీస్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి (ఆస్ట్రేలియా) పోల్ పోజిషన్ సాధించాడు. ఫార్ములావన్ కెరీర్లో అతడికి ఇదే తొలి పోల్ పొజిషన్ కావడం విశేషం. 23...
మెల్బోర్న్: వరుసగా ఐదో ఏడాది వరల్డ్ చాంపియన్‌గా నిలిచి దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును వెర్స్టాపెన్ సమం చేస్తాడా? జట్టు మారడంతో తన గెలుపు రాతను కూడా హామిల్టన్ మార్చుకుంటాడా? మూడో జట్టు తరఫున...
లండన్: ఫార్ములావన్ 75వ వార్షికోత్సవ సీజన్ ఆరంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నలుపు రోడ్డుపై వాయువేగంతో కార్లు నడుపుతూ అభిమానులను అలరించే రేసర్లు... ఈ ఈవెంట్లో ‘రెడ్ కార్పెట్’పై అభిమానులకు చేతులుపుతూ దర్శనమిచ్చారు...
ఫార్ములావన్‌లో బరిలోకి దిగిన తొలి చైనా డ్రైవర్‌గా గుర్తింపు పొందిన జో గ్వాన్యు తన కెరీర్లో గొప్ప పురోగతి సాధించాడు. 2025 సీజన్‌కుగాను విఖ్యాత ఫెరారీ జట్టులో రిజర్వ్ డ్రైవర్‌గా స్థానం దక్కించుకున్నాడు. రెండో...
ఫియోరానో మోడినీస్ (ఇటలీ): ఫార్ములావన్ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు పొందిన లూయిస్ హామిల్టన్ 40 ఏళ్ల వయసులో కొత్త జట్టు ‘ఫెరారీ’ తరఫున తన సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 2025 సీజన్ కోసం ఫెరారీ...
సావోపాలో (బ్రెజిల్): వరుసగా నాలుగో ఏడాది ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకునే దిశగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మరో అడుగు వేశాడు. సీజన్‌లోని 21వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో...
రేసింగ్ రారాజు మైకేల్ షూమాకర్ పదకొండేళ్ల తర్వాత తొలిసారి బయట కనిపించినట్లు సమాచారం. తన కూతురు గినా పెళ్లి సందర్భంగా ఈ దిగ్గజ డ్రైవర్ ప్రపంచం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యూకేకు చెందిన మెట్రో...
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌లో భాగంగా సింగపూర్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) టైటిల్ కైవసం చేసుకున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి ‘పోల్ పొజిషన్’తో రేసు ప్రారంభించిన నోరిస్ అందరికంటే వేగంగా...
సింగపూర్: ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లొండా నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరుకున్నాడు. నోరిస్ 1...
ఫార్ములావన్ ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ టైటిల్ గెలుచుకున్నాడు. నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన ఫెరారీ డ్రైవర్.. వాయువేగంతో ముందుకు సాగి అగ్రస్థానం దక్కించుకున్నాడు. గత వారం డచ్ గ్రాండ్‌ప్రి...
జాండ్వర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు సొంతగడ్డపై ఎదురుదెబ్బ తగిలింది. గత మూడేళ్లుగా డచ్ గ్రాండ్‌ప్రిలో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు ఈ ఏడాది క్వాలిఫయింగ్...
ఫార్ములావన్ సీజన్లో వరుసగా ఐదు నెలలపాటు ట్రాక్‌పై రయ్..రయ్..రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లకు గత 26 రోజులుగా విరామం లభించింది. విరామం ముగియడంతో మళ్లీ ట్రాక్‌పైకి రావడానికి కార్లు, డ్రైవర్లు సిద్ధమయ్యారు. మొత్తం 24...
బుడాపెస్ట్: మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి తన కెరీర్లో తొలిసారి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 23 ఏళ్ల ఈ ఆ్రస్టేలియన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని పొందాడు...
సుజుకా (జపాన్): జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్‌లను అందరికంటే...
సుజుకా: ఫార్ములా వన్ సీజన్ జపాన్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టనున్నాడు. మెల్బోర్న్లో జరిగిన గత రేసులో కారు బ్రేకులు వైఫల్యంతో రేసు మధ్యనుంచి...
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్లో వరుసగా మూడో విజయం సాధించాలని ఆశించిన వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెర్స్టాపెన్ కారు...
ఫార్ములా వన్ సీజన్లో మూడో రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్‌ను సాధించాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన ప్రధాన క్వాలిఫయింగ్ రేస్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ 1 నిమిషం 15.915 సెకన్లలో...
Saudi Arabian Formula One Grand Prix 2024- జెద్దా: ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో రేసులోనూ టైటిల్ సాధించాడు. సౌదీ...
సాఖిర్: గత ఏడాది పూర్తి ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో ఫార్ములావన్ (ఎఫ్1) 2024 సీజన్లో బరిలోకి దిగనుంది. మొత్తం 24 రేసులతో కూడిన ఈ...
ఏడుసార్లు ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్, బ్రిటన్ దిగ్గజ రేసర్ లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ జట్టును వీడనున్నాడు. 2013 నుంచి మెర్సిడెస్ తరఫున పోటీపడ్డ హామిల్టన్ ఈ ఏడాది తర్వాత ఆ జట్టుతో బంధం తెంచుకోనున్నాడు...
అబుదాబి: ఫార్ములావన్–2023 సీజన్‌ను ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ విజయంతో ముగించాడు. చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలోనూ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ రికార్డుస్థాయిలో 19 రేసుల్లో...
సావ్‌పాలో (బ్రెజిల్): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 17వ విజయాన్ని నమోదు చేశాడు. సీజన్‌లోని 20వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్...
మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు...
యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... ధృవ్ రాఠీ. ఈ హరియాణా కుర్రాడు యూట్యూబర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. గాలివాటంగా విజయం సాధించలేదు. తనదైన సక్సెస్ ఫార్ములాను రూపొందించుకున్నాడు. ఆడియో స్పేస్‌లోకి అడుగు...
దోహా: వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ 14వ విజయం నమోదు చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన...
సుజుకా (జపాన్): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఎదురులేని రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొమ్మిదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా...
సింగపూర్: ఫార్ములావన్ 2023 సీజన్లో ఎట్టకేలకు 15వ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు కాకుండా మరో జట్టుకు చెందిన డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్...
సింగపూర్: ఫార్ములావన్‌లో ఈ సీజన్లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, సెర్జియో పెరెజ్ నిరాశపరిచారు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ 11వ స్థానంలో, పెరెజ్ 13వ స్థానంలో నిలిచారు. నేడు...
మోంజా (ఇటలీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్లో అత్యధికంగా 10 వరుస విజయాలు సాధించిన డ్రైవర్‌గా...
మోంజా: ఫార్ములావన్ సీజన్లో భాగంగా ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 20.294...
జాండ్‌వూర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ 11వ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచి ఈ సీజన్లో వరుసగా...
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తనకు ఎదురేలేదన్నట్లు దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ చాంపియన్‌గా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును ఆరో...
బుడాపెస్ట్: ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా ఏడో విజయాన్ని, ఓవరాల్‌గా తొమ్మిదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్...
స్పిల్బర్గ్ వేదికగా జరిగిన ఆస్ట్రియా జీపీ ఎఫ్-1 రేసులో ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రేసును చూడడానికి చాలా మంది అభిమానులు రావడంతో వారిని ఎంటర్టైన్ చేసేందుకు నిర్వాహకులు.. స్టంట్మన్స్తో గాలిలో జెట్ప్యాక్స్తో కొన్ని...
స్పిల్బర్గ్: ఫార్ములా వన్‌లో చాంపియన్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎదురే లేని జోరుతో దూసుకెళుతున్నాడు. ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్...
మోంట్మెలో (స్పెయిన్): ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్నాడు. 66 ల్యాప్‌ల...
మాంట్‌మెలో (స్పెయిన్): ఫార్ములా వన్ స్పానిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మొదటి స్థానంతో మొదలు పెడతాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్...
మోంటెకార్లో: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని ఆరో రేసు మొనాకో గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్...
ఫ్లోరిడా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యం చాటుకుంటూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మూడో విజయం నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి...
Australian Grand Prix- మెల్బోర్న్: తన కెరీర్లో లోటుగా ఉన్న ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఏడో ప్రయత్నంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ మూడో...
ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో తొలి విజయమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ బరిలోకి దిగనున్నాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక...
ఫార్ములా వన్ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు రేసర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 33 నిమిషాల 56.736 సెకెన్లలో...
సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) 2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. 23 రేసుల ఈ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఆదివారం జరుగుతుంది. అంతకుముందు శనివారం ప్రధాన రేసుకు సంబంధించిన గ్రిడ్ పొజిషన్‌ను...
దాదాపు పుష్కరకాలం క్రితం భారత్‌లో ప్రతిష్టాత్మక ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ వచ్చింది. మూడేళ్లు ఢిల్లీ బుధ్ సర్క్యూట్లో కార్లు దూసుకుపోయిన తర్వాత వేర్వేరు కారణాలతో ఎఫ్1 నిర్వాహకులు భారత్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సరిగ్గా...
వేగం.. వేగం.. వేగం.. చిన్నప్పుడు వేగాన్ని ఇష్టపడ్డాడు..అదే అతడిని ఆట వైపు మళ్లించింది.. ట్రాక్‌పై వేగాన్నే నమ్ముకున్నాడు.. అదే అతడిని శిఖరాన నిలిపింది.. ట్రాక్ బయటా వేగం తగ్గించలేదు.. దురదృష్టవశాత్తు అదే అతడిని చావుకు...
రెబల్ స్టార్ ప్రభాస్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ జరగనుండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ రేస్ నిర్వహణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్...
వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్‌తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు...