Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఔటైనా వెనుక్కి పిలిచారు.. బంగ్లాదేశ్‌ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ish.jpg

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.  రనౌట్‌ అయ్యి పెవిలియన్‌కు వెళ్తున్న కివీస్‌ బ్యాటర్‌ను వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు క్రీడా స్పూర్తిని చాటుకుంది.

ఏం జరిగిందంటే?

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కివీస్‌ కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో కివీస్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఇష్‌ సోధి జట్టును అదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కివీస్‌ ఇన్నింగ్స్‌ 46 ఓవర్‌ వేసేందుకు బంగ్లా పేసర్‌ హసన్ మహమూద్ సిద్దమయ్యాడు. 

అయితే తొలి బతి వేసేందుకు సిద్దమైన మహమూద్‌.. నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‍లో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోదీని రౌనౌట్(మన్కడింగ్) చేశాడు. సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్‌ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. 

వెంటనే రనౌట్‌కు అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌లు థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ కొత్త నిబంధనల ప్రకారం ఔట్‌గా ప్రకటించాడు. దీంతో  నిరాశతో  పెవిలియన్ వైపుగా సోధి నడిచాడు.

బంగ్లాదేశ్‌ క్రీడా స్పూర్తి..

సరిగ్గా ఇదే సమయంలో బంగ్లాదేశ్‌ తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, సహచర ఆటగాళ్లు అంపైర్‌లతో చర్చలు జరిపి సోదీని వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హసన్ మహమూద్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోధిని వెనుక్కి పిలిచాడు.

మళ్లీ తిరిగి వచ్చిన సోదీ నవ్వుతూ హసన్ మహమూద్‍ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు బంగ్లాదేశ్‌ మంచి మనసుకు పిధా అయిపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 86 పరుగుల తేడాతో కివీస్‌ విజయం సాధించింది.

చదవండి: Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్‌ చిత్తు.. ఫైనల్‌కు చేరిన భారత్‌

#BabarAzam𓃵 Asif

Hassan Mahmud mankad Ish Sodhi then made him come back.

Umpire gave it out

(Rabitholebd Sports) pic.twitter.com/tyDbSr5WPJ

— Muhammad Farhan Ali (@imrealfarhanali) September 23, 2023

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
New Zealand Vs Bangladesh
Mankading
ish sodhi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

భారత్‌తో తొలి టీ20.. న్యూజిలాండ్‌ తుది జట్టు ఇదే..!

భారత్‌తో తొలి టీ20.. న్యూజిలాండ్‌ తుది జట్టు ఇదే..!

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్‌మన్‌ పావెల్‌ విధ్వంసం.. కానీ..

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్‌మన్‌ పావెల్‌ విధ్వంసం.. కానీ..

పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని తాకిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌

పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని తాకిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌

పసికూనపై పరాక్రమం చూపించిన న్యూజిలాండ్‌

పసికూనపై పరాక్రమం చూపించిన న్యూజిలాండ్‌

LSG VS RCB: రిషబ్‌ పంత్‌పై మండిపడ్డ అశ్విన్‌.. సొంత బౌలర్‌నే ఫూల్‌ చేశాడు..!

LSG VS RCB: రిషబ్‌ పంత్‌పై మండిపడ్డ అశ్విన్‌.. సొంత బౌలర్‌నే ఫూల్‌ చేశాడు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.