Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ బౌలర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 12, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
w.jpg

కౌంటీ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మాథ్యూ పాట్స్‌ రెచ్చిపోయాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-1 పోటీల్లో భాగంగా లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్హమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్స్‌ ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. పాట్స్‌ చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్‌లో డర్హమ్‌ ఇన్నింగ్స్‌ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌ మొత్తంలో పాట్స్‌ 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 9) పడగొట్టాడు. 25 ఏళ్ల పాట్స్‌ ఇంగ్లండ్‌ జాతీయ జట్టు తరఫున 8 టెస్ట్‌ల్లో 28 వికెట్లు.. 4 వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాంకాషైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ హర్స్ట్‌ 90 పరుగులతో రాణించాడు. డర్హమ్‌ బౌలర్లలో బెన్‌ రెయిన్‌ 5, మాథ్యూ పాట్స్‌ 3, బాస్‌ డి లీడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

బెడింగ్హమ్‌ భారీ డబుల్‌ సెంచరీ
డేవిడ్‌ బెడింగ్హమ్‌ భారీ డబుల్‌ సెంచరీతో (279), అకెర్‌మన్‌ (186) భారీ సెంచరీతో చెలరేగడంతో డర్హమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. లాంకాషైర్‌ బౌలర్లలో వెల్స్‌ 4, ఫిలిప్‌ 2, బెయిలీ, థామస్‌, టామ్‌ హార్ట్లీ తలో వికెట్‌ పడగొట్టారు.

తొమ్మిది వికెట్లు పడగొట్టిన పాట్స్‌
345 పరుగులు వెనకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లాంకాషైర్‌.. మాథ్యూ పాట్స్‌ తొమ్మిది వికెట్లతో చెలరేగడంతో ఈ ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. పాట్స్‌ ధాటికి లాంకాషైర్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు చాపచుట్టేసింది.

చదవండి: తొమ్మిది వికెట్లు తీసిన చహల్‌

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Matthew Potts
England County Cricket
england
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.