ADVERTISEMENT
Matthew Potts
యాషెస్ 2025-26 సిరీస్‌లో వరుస పరాజయాల తర్వాత బాక్సింగ్ డే టెస్టు గెలుపు రూపంలో ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ.. నాలుగో టెస్టులో గెలవడం ద్వారా స్టోక్స్...
కార్డిఫ్ వేదికగా వెస్టిండీస్‌తో రెండో వన్డేలో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్ చేతి...
హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఓ మార్పు చేసింది. గత రెండు...
కౌంటీ క్రికెట్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్ రెచ్చిపోయాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1 పోటీల్లో భాగంగా లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్హమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్స్ ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు...