Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. తెలంగాణ ఫలితాలు: ఫిరాయింపుదారులకు దెబ్బ
ADVERTISEMENT 

తెలంగాణ ఫలితాలు: ఫిరాయింపుదారులకు దెబ్బ

Politics Sakshi User Sakshi Sakshi Time Dec 3, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BRS_Party_Defect_Leaders.jpg

సాక్షి,హైదరాబాద్‌: రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వసాధారణమే. ఒక పార్టీలో నెగ్గి.. మరో పార్టీ కండువా కప్పేసుకోవడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జరుగుతుంటుంది. అలా.. పోటీ చేసిన ఫిరాయింపుదారులకు తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ మీద పోటీ చేసి నెగ్గి.. మరో పార్టీలోకి వెళ్లి.. ఇప్పుడు మారిన పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థులు బొక్కబోర్లాపడ్డారు. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు.. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం మళ్లీ 2023 ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చింది. కానీ, ఆ ఫిరాయింపుదారుల్ని ఓటర్లు నిర్మోహమాటంగా తిరస్కరించారు. 



మెచ్చా నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేటలో గతంలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) తరఫున గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి ఆయన బీఆర్‌ఎస్‌ తరఫునే పోటీకి దిగారు. కానీ, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది నారాయణకు ఓటర్లు పట్టం కట్టారు. ఫిరాయింపుదారి నాగేశ్వరరావుపై ఆది నారాయణ ఏకంగా 28,358 ఓట్లతో గెలుపొందారు.

కోరుకంటి చందర్‌

రామగుండం నియోజకవర్గంలో 2018లో కోరుకంటి చందర్‌(ఫార్వర్డ్‌ బ్లాక్‌) నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా చందర్‌ పోటీ చేయగా..  రామగుండం ప్రజలు ఆయన్ని ఓడించారు. ఫిరాయింపుదారి కోరుకంటి చందర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌ సింగ్‌ ఠాకూర్‌ 40 వేల ఓట్ల బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు.  

పైలెట్ రోహిత్ రెడ్డి

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్‌ నియోజకవర్గంలో గెలుపొందిన పైలెట్‌ రోహిత్‌రెడ్డి.  కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి తార్వత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన రోహిత్‌రెడ్డిని ఆ నియోజకవర్గం ప్రజలు ఓటర్లు తిరస్కరించారు. 

గండ్ర వెంకట రమణారెడ్డి

గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి  గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు. ఈసారి ఫిరాయించిన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గండ్ర ఓటమిపాలయ్యారు. 

చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌ నియోజకర్గలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేముల విరేశం చేతిలో చిరుమర్తి లింగయ్య ఓటమిపాలయ్యారు. ఆయితే  లింగయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ నుంచి ఈసారి పోటీ చేశారు. నకిరేకల్‌ నియోజకవర్గ ఓటర్లు లింగయ్యను తిరస్కరించారు.

వనమా వెంకటేశ్వర్ రావు

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో వనమా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్‌ఎస్‌ పార్టీలోకి జంప్‌ చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచే మళ్లీ పోటి చేయగా ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి వనమా కొత్తగూడెంలో ఓడిపోయారు.

సండ్ర వెంకటవీరయ్య

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన సండ్ర అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఫిరాయించారు. 2023లో ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ నుంచి మళ్లీ పోటీ చేయగా.. సత్తుపల్లి ఓటర్లు తిర్కరించారు.

రేగా కాంతారావు

గత ఎన్నికల్లో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి రేగా కాంతారావు విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంతారావు మళ్లీ బరిలో దిగారు. అయితే ఈసారి పినపాక సెగ్మెంట్‌ ఓటర్లు కాంతారావును తిరస్కరించారు.

హరిప్రియ నాయక్ 

కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు హరిప్రియా నాయక్‌. అనంతరం ఆమె కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి.. బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పికపాక నుంచి పోటీ చేసిన హరిప్రియ ఓటమిపాలయ్యారు.

ఉపేందర్ రెడ్డి

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఉపేందర్‌ రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశారు. ఆయన్ని పాలేరు నియోజకవర్గ ఓటర్లు తిర్కరించారు.

సురేందర్ 

ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సురేందర్‌ గెలుపొందారు. ఆయన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీలోకి  ఫిరాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎల్లారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన్ని  ఎల్లారెడ్డి ఓటర్లు సురేందర్‌రెడ్డిని తిరస్కరించారు.

హర్షవర్ధన్‌రెడ్డి

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అయితే ఈసారి ఆయన ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ ఓటర్లు హర్షవర్ధన్‌రెడ్డి తిరస్కరించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana Assembly Elections 2023
Telangana Assembly Election Results 2023
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ

అది కరెక్ట్‌ కాదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

అది కరెక్ట్‌ కాదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఓడినా ఆనందిస్తున్న బండి.. ఎందుకంటే..?

ఓడినా ఆనందిస్తున్న బండి.. ఎందుకంటే..?

6,268 ప్రాపర్టీల  రిజిస్ట్రేషన్లు

6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు

పార్టీ అభిమానులూ ఓటేయలేదు 

పార్టీ అభిమానులూ ఓటేయలేదు 

కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం

కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.