Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. BRS List: వివాదాలున్నా... వాళ్లకే టికెట్లు
ADVERTISEMENT 

BRS List: వివాదాలున్నా... వాళ్లకే టికెట్లు

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2023 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BRS-Controversial-Candidate.jpg

సాక్షి, హైదరాబాద్‌: విజయంపై పూర్తి ధీమాతో ఉన్నామని, అందుకే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటిస్తున్నామని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. అలాగే తమది క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, పూర్తి స్థాయి వడపోత తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారాయన. అందుకే కేవలం.. ఏడు మార్పులు మాత్రమే చేసినట్లు హైలెట్‌ చేశారు. అయితే.. 

చెన్నమనేని లాంటి ఉత్తముడికి పౌరసత్వ వివాదం కారణంగా సీటు కేటాయించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్‌.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం గట్టి షాకే ఇచ్చారు. ఒకవైపు మహిళా సర్పంచ్‌ ఆరోపణలు, మరోవైపు కడియంతో పొసగక పోవడం.. చివరకు పిలిపించుకుని అధిష్టానం మందలించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావించింది. దీంతో.. ఆయన స్థానంలో అంతే దూకుడుగా ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్న కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. అయితే.. 

ఏకంగా లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.  శేజల్‌ అనే బాధితురాలు వరుసగా చిన్నయ్యపై ఆరోపణలు చేయడం, ఏకంగా ఆత్మహత్యకు యత్నించడం, ఢిల్లీకి చేరి చిన్నయ్యపై వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ అధినేతకు సైతం విజ్ఞప్తి చేస్తూ రకరకాల రూపాల్లో నిరసనలు కొనసాగించింది.  అయినా కూడా దుర్గయ్యకే మరో అవకాశం ఇచ్చారు.

ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా విషయంలోనూ అలాగే జరిగింది. పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు ఏకంగా అరెస్ట్‌ అయ్యాడు. ఈ వివాదం ఆధారంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలతో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి కూడా. మరోవైపు తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినందుకు ఏకంగా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది కూడా.  అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ అధిష్టానం వనమాకే మళ్లీ టికెట్‌ కేటాయించడం గమనార్హం.  వీళ్లతో పాటు చిన్న చిన్న వివాదల్లో నిలిచిన మరికొందరికి.. పెద్ద కంప్లయింట్‌లాగా పరిగణించకుండానే అసెంబ్లీ టికెట్‌ తిరిగి కేటాయించడం గమనార్హం. 

మరోవైపు జనగాంలో కిరికిరి జరుగుతున్న నేపథ్యంలో ఆ టికెట్‌ను జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇవ్వకుండా.. పెండింగ్‌లో ఉంచినట్లు బీఆర్‌ఎస్‌ అధినేత స్పష్టం చేశారు. ముత్తిరెడ్డి చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: కల్వకుంట్ల కవితకు టికెట్‌ అందుకే ఇవ్వలేదా? 

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పూర్తి జాబితా..

1.    శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్

2.    శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC)

3.    శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC)

4.    శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల

5.    శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ)

6.    శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST)

7.    శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్

8.    శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST)

9.    శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్

10.    శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే

11.    శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్

12.    శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్

13.    శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC)

14.    శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ

15.    శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి

16.    శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి

17.    శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్

18.    శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్

19.    శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ

20.    శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల

21.    శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల

22.    శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC)

23.    శ్రీ కోరుకంటి చందర్, రామగుండం

24.    శ్రీ పుట్ట మధు, మంథని

25.    శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి

26.    శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్

27.    శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC)

28.    శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ

29.    శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల

30.    శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC)

31.    శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్

32.    శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్

33.    శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట

34.    శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్

35.    శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్

36.    శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC)

37.      -------------------- నర్సాపూర్ (పెండింగ్‌)

38.    శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC)

39.    శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి

40.    శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు

41.    శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక

42.    శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్

43.    శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్

44.    శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి

45.    శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్

46.    శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్‌పల్లి

47.    శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్

48.    శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం

49.    శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్

50.    శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం

51.    శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్

52.    శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి

53.    శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC)

54.    శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి

55.    శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC)

56.    శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు

57.    శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్

58.    శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట

59.    శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్‌పేట్

60.    శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్

61.    శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్

62.    శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్

63.    -------------నాంపల్లి (పెండింగ్‌)

64.    శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్

65.    ---------------- గోషామహల్(పెండింగ్‌)

66.    శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్

67.    శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట

68.    శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా

69.    శ్రీ అలీ బక్రి, బహదూర్‌పురా

70.    శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్

71.    జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC)

72.    శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్

73.    శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట

74.    శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్

75.    శ్రీ చర్లకోల లక్ష్మ ర్రెడ్డి, జడ్చర్ల

76.    శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర

77.    శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్

78.    శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి

79.    శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్

80.    శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC)

81.    శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్

82.    శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC)

83.    శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి

84.    శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్

85.    శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్

86.    శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ)

87.    శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్

88.    శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ

89.    శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్‌నగర్

90.    శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ

91.    శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట

92.    శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ

93.    శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు

94.    శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి

95.    శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC)

96.    శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC)

97.    శ్రీమతి గొంగిడి సునీత, అలైర్

98.    ------------- జనగాం(పెండింగ్‌)

99.    శ్రీ కడియం శ్రీహరి, ఘన్‌పూర్ స్టేషన్ (SC)

100.    శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి

101.    శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్

102.    శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST)

103.    శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట

104.    శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్

105.    శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్

106.    శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు

107.    శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC)

108.    శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి

109.    శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ)

110.    శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ)

111.    శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ)

112.    శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం

113.    శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు

114.    శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC)

115.    శ్రీ బానోత్ మదన్‌లాల్, వైరా (ST)

116.    శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC)

117.    శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం

118.    శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ)

119.    శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ)


 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Durgam Chinnaiah
vanama venkateswara rao
BRS MLA Candidates List 2023
KCR
BRS Party
TS Assembly Top Stories
Greater Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

సోదరి అదృశ్యంపై గద్వాల్‌ విజయలక్ష్మి ఫిర్యాదు

సోదరి అదృశ్యంపై గద్వాల్‌ విజయలక్ష్మి ఫిర్యాదు

‘మీనాక్షికి సీఎం రేవంత్‌ వెన్నుపోటు పొడిచారు’

‘మీనాక్షికి సీఎం రేవంత్‌ వెన్నుపోటు పొడిచారు’

 కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌

కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌: మంత్రి ఉత్తమ్‌

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌: మంత్రి ఉత్తమ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.