Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్‌ ప్రచార దాడి
ADVERTISEMENT 

Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్‌ ప్రచార దాడి

Politics Sakshi User Sakshi Sakshi Time Jan 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
congress-aap-main.jpg

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలుపు గుర్రం ఎక్కేందుకు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో తాను కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది.  

రాబోయే ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)పై మరింత బలమైన ప్రచార దాడి చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ కొత్తగా ఐదు ప్రత్యేక మొబైల్ వ్యాన్లను ప్రారంభించింది. ఇవి ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతాయి.  రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు హామీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజేస్తాయి. ‘10  ఏళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ అవసరం’ అనే నినాదాన్ని ప్రదర్శిస్తూ రూపొందించిన ఎల్‌ఈడీ వ్యాన్‌ను ఢిల్లీ మాజీ మంత్రి నరేంద్ర నాథ్ ప్రారంభించారు.
 

आज दिल्ली प्रदेश कांग्रेस कमेटी कार्यालय पर पूर्व मंत्री श्री @DrNath007जी वार रूम वाइस चेयरमैन श्री @sidharthraoinc , श्री @TasveerSolanki और वरिष्ठ कांग्रेस नेताओं द्वारा विधानसभा चुनाव हेतु कांग्रेस के चुनाव प्रचार रथ को हरी झंडी दिखाकर रवाना किया गया।

यह रथ सभी 70… pic.twitter.com/nFt94VtBsK

— Delhi Congress (@INCDelhi) January 14, 2025

కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలలో ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం, ఢిల్లీ నివాసితులందరికీ రూ. 25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం, విద్యావంతులైన, నిరుద్యోగ యువత(Unemployed youth)కు నెలకు రూ. 8,500 ఆర్థిక సహాయం మొదలైనవి ఉన్నాయి. పార్టీ  అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నెరవేర్చిన వాగ్దానాల గురించి కూడా ఈ వ్యాన్లు ప్రజలకు తెలియజేస్తాయని పార్టీ నేతలు తెలిపారు. 2013లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఢిల్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో జరిగిన పార్టీ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని నడిపిన విధానాన్ని దేనితోనూ పోల్చలేమని  అన్నారు. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా టార్గెట్‌ చేసుకున్నారు. ఢిల్లీలో ఎన్నికలకు ముందు రాహుల్ నిర్వహించిన తొలి ర్యాలీ 2020లో మత హింసకు ప్రభావితమైన ప్రాంతంలో జరిగింది. ఈ అల్లర్లలో 50 మందికి పైగా జనం మృతిచెందారు.

ఇది కూడా చదవండి: New Delhi: కాంగ్రెస్‌కు కొత్త కార్యాలయం.. నేడు ‍ప్రారంభించనున్న సోనియా

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Delhi Assembly Election 2025
Aam Admi Party
Congress Party
Campain
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.