Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ‘2 వేల నోటు తీసుకురావడమే తప్పు’
ADVERTISEMENT 

‘2 వేల నోటు తీసుకురావడమే తప్పు’

Politics Sakshi User Sakshi Sakshi Time May 19, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
2000_Notes_Congress_Modi_Sa.jpg

క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రెండు వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ. అయితే.. నోట్లను మార్చుకునేందుకు గడువు ఇచ్చి కాస్త ఊరట ఇచ్చింది. ఈ క్రమంలో మోదీ సర్కార్‌పై రాజకీయంగానే కాకుండా నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.  

2 వేల నోటు తీసుకురావడమే తప్పు. ఇప్పుడు ఉపసంహరణ తుగ్లక్‌ నిర్ణయమంటూ సెటైర్లు పేల్చింది కాంగ్రెస్‌ పార్టీ. మన విలక్షణమైన స్వీయ-శైలి విశ్వగురువు(ప్రధాని మోదీని ఉద్దేశించి..).. మొదటి చట్టం తేవడం.. రెండోది అంతేవేగంగా ఆలోచన చేయడం. నవంబర్ 8, 2016 నాటి తుగ్లక్ ఫర్మాన్ ప్రకారం.. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 2,000 రూపాయల నోట్లు ఇప్పుడు ఉపసంహరించబడుతున్నాయి అని కాంగ్రెస్‌ సీనియర్‌ జైరామ్‌ రమేష్‌ ట్వీట్‌ చేశారు.

Typical of our self-styled Vishwaguru. First Act, Second Think (FAST).



2000 rupee notes introduced with such fanfare after that singularly disastrous Tughlaqi firman of Nov 8 2016 are now being withdrawn.https://t.co/gPjY07iKID

— Jairam Ramesh (@Jairam_Ramesh) May 19, 2023

2016 నవంబర్ 8వ తేదీనాటి దెయ్యం.. మరోసారి దేశాన్ని వెంటాడేందుకు వచ్చింది. పెద్దఎత్తున ప్రచారంలో ఉన్న పెద్దనోట్ల రద్దు చర్య ఈ దేశానికి స్మారక విపత్తుగా కొనసాగుతోంది. కొత్త 2000 నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై దేశ ప్రజలకు ప్రసంగించిన ప్రధాని, ఈరోజు ముద్రణ నిలిపివేసినప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయి?. అటువంటి చర్యకు ఉద్దేశించిన ఉద్దేశాన్ని ప్రభుత్వం వివరించాలి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక ఎజెండాను కొనసాగిస్తోంది. ఇంత తీవ్రమైన చర్యపై మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని.. ప్రపంచంలోని 'చిప్ కొరత' దీనికి కారణం కాదని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా వెటకారంగా ట్వీట్‌ చేశారు.

The ghost of 8th nov 2016 has come back to haunt the nation once again. The greatly propagated move of demonetisation continues to be a monumental disaster for this nation. The PM sermoned the nation on the benefits of the new 2000 notes, today when the printing is stopped what… https://t.co/sfvTyLlDie

— Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 19, 2023

మరోవైపు పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో అంటే నవంబర్‌ 2016లో 2000 నోటు చెలామణిలోకి వచ్చింది. కానీ, 2018 నుంచే 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అయితే చెలామణిలో మాత్రం 3.52 లక్షల నోట్ల విలువైన 2 వేల నోట్లు చెబుతోంది. ఈ క్రమంలో  ఈ కీలక నిర్ణయం రెండు వేల నోటును చూసి చాలాకాలం అవుతున్న సామాన్యులకు ఎలా ఊరట అవుతుందని ప్రశ్నిస్తున్నారు.  

Modiji is in Japan when withdrawal of Rs. 2,000 notes has been announced.



Coincidentally, the last time he was in Japan just after demonetization and gave this speech. pic.twitter.com/NDes0aAmst

— PuNsTeR™ (@Pun_Starr) May 19, 2023

Good bye 2000 (RBI) has announced to withdraw Rs 2,000 pic.twitter.com/MeAgni204g

— 𝑺𝒉𝒘𝒆𝒕𝒂𝒂♥️𝑻𝒆𝒋𝒂𝑻𝒓𝒐𝒐𝒑𝒔~♡ (@shwetak012) May 19, 2023

"RBI to withdraw Rs 2,000 currency notes

from circulation"

Me reading this news who doesn't even

have a 500₹ note : pic.twitter.com/h8PZgr7yKE

— Sanskar (@SaanskarJain) May 19, 2023

Those People who doesn't have any Rs 2000 notes#Demonetisation #2000note #2000rs #earthquake #NTR30 pic.twitter.com/0RSPgo9OBY

— Lalji Patel (@LaljiPatel34) May 19, 2023

RBI on 2000 Rupee note: RBI to withdraw Rs 2,000 notes from circulation; notes will continue to be legal tender

people reaction on it



run run for exchange pic.twitter.com/qm2AVa64eL

— Mahesh Bhavsar (@imaheshbhavsar) May 19, 2023

RBI withdraws ₹2000 note from circulation, to remain legal tender



Why you should not panic?



1) The banks will no longer issue Rs 2,000 currency notes.



2) There is no need to panic as Rs 2,000 will continue to remain legal tender after September 30, 2023 #2000notes #rbi pic.twitter.com/y6KMVqmRTi

— Saurav Mishra 🇮🇳 (@SauravmishraTV9) May 19, 2023

RBI 2000 To Withdraw Rs 2,000 Currency Notes From Circulation with immediate effect. It, however, stated that the banknote will continue to be legal tender#BreakingNews #Demonetisation #RBI #2000note #2000note #TejRan #KaranKundrra #TejasswiPrakash happy



But HAWALA BE LIKE pic.twitter.com/9A1f9eNLjO

— Sandy vats (@Sandip124113) May 19, 2023

Mere pas sirf 1798 rupay hain#Demonetisation

Rs 2000 notepic.twitter.com/JVZnKAxQyM

— human (@humanbeing1857) May 19, 2023

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Rs 2000 note
Rs 2000 Note Withdrawn
Congress Party
Social Media
satires
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.