Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. రైల్లో మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఒకవేళ ఎదురైతే?
ADVERTISEMENT

రైల్లో మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఒకవేళ ఎదురైతే?

National Sakshi User Sakshi Sakshi Time Nov 3, 2026 05:54 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Untitled_20Design_20-_202026-11-03T171039.957.jpg

ముంబై: మహారాష్ట్ర నుంచి బిహార్‌కు వెళ్తున్న రైలులో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. టీటీఈ (ప్రయాణ టికెట్ తనిఖీ అధికారి)గా నటిస్తూ ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ వ్యవహారం బయటపడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు అడగడంతో పాటు, టికెట్ లేని వ్యక్తికి తెల్ల కాగితంపై టికెట్ రాసి ఇచ్చేందుకు ప్రయత్నించడం అనుమానాలకు తావిచ్చింది. ఓ ప్రయాణికుడు ఆమె గుర్తింపు కార్డు చూపించాలని అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన గురించి నీతూ అనే ఎక్స్ యూజర్‌ వివరించారు. మహారాష్ట్ర నుంచి బిహార్‌కు వెళ్తున్న రైలులో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ మహిళ ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు తనిఖీ చేయడం ప్రారంభించిందని తెలిపారు. తాను టీటీఈనని చెప్పుకుంటూ ప్రయాణికుల నుంచి టికెట్లు అడిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో టికెట్ లేని ఓ ప్రయాణికుడి వద్దకు ఆమె వెళ్లింది. మరో ప్రయాణికుడు టికెట్ చూపించేందుకు వెనుకాడాడు. దీంతో అతడికి టికెట్ జారీ చేయాల్సి ఉంటుందని మహిళ చెప్పింది. అనంతరం తన బ్యాగులో నుంచి ఓ ఖాళీ కాగితం తీసి, ప్రయాణికుడి పేరు అడిగి దానిపై ఏదో రాయడం ప్రారంభించింది. ఈ వ్యవహారంతో అక్కడున్న వారికి అనుమానం కలిగింది.

మహిళ టీటీఈ యూనిఫాంలో లేకపోవడాన్ని గమనించిన మరో ప్రయాణికుడు ఆమె గుర్తింపు కార్డు చూపించాలని కోరాడు. అయితే, తన గుర్తింపు కార్డును అధికారికి మాత్రమే చూపిస్తానని ఆమె చెప్పినట్లు నీతూ తన పోస్టులో పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో యూనిఫాం, గుర్తింపు కార్డు లేకుండా టికెట్లు ఎలా తనిఖీ చేస్తారని ప్రయాణికుడు ప్రశ్నించడంతో ఆమె సమాధానాలపై మరిన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి.

ప్రశ్నలు పెరగడంతో మహిళ ఆందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు పోస్టులో తెలిపారు. ఓ ప్రయాణికుడు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా, తనను వేధిస్తున్నారని మహిళ ఆరోపించినట్లు పేర్కొన్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆమె మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుని, ముఖానికి మాస్క్ ధరించి ప్రయాణికుల రద్దీలో కనిపించకుండా పోయినట్లు నీతూ వెల్లడించారు.

ఈ ఘటనపై రైల్వే సిబ్బంది ఎలా స్పందించారనే ప్రశ్నలతో పాటు, టీటీఈగా నటించిన మహిళ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ పోస్టుపై భారతీయ రైల్వే స్పందిస్తూ.. సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఆ మహిళ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిందా? రైల్వే అధికారులు ఆమెను గుర్తించారా? అనే విషయాలు ఇంకా స్పష్టంకాలేదు. ఈ ఘటనపై అధికారులు చేపట్టే విచారణ, తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.

 

महाराष्ट्र से बिहार जाने वाली एक ट्रेन में रात करीब 2 बजे एक महिला अचानक यात्रियों को उठाकर उनके टिकट चेक करने लगी वह खुद को टीटी बताकर लोगों से टिकट मांग रही थी इस दौरान एक यात्री के पास टिकट नहीं था, जबकि दूसरे यात्री ने टिकट दिखाने में आनाकानी की महिला ने तुरंत कहा कि तुम्हारा टिकट बनाना पड़ेगा इसके बाद उसने अपने बैग से एक खाली कागज निकाला और यात्री से उसका नाम पूछकर उस पर लिखने लगी लेकिन तभी एक यात्री को शक हो गया। उसने गौर किया कि महिला ने टीटी की यूनिफॉर्म भी नहीं पहन रखी थी उसने तुरंत महिला से आईडी कार्ड दिखाने को कहा लेकिन महिला ने साफ मना कर दिया और बोली कि हम अपना आईडी कार्ड तुम्हें नहीं, किसी अधिकारी को दिखाएंगे अब यात्री को पूरा शक हो चुका था कि महिला कोई असली टीटी नहीं, बल्कि फर्जी बनकर ट्रेन में घूम रही है लेकिन इसके बाद जो हुआ, उसने पूरे मामले को और भी गंभीर बना दिया...1/2

— 😊 NiTu 😊 (@NituTiw81600052) November 3, 2026

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Maharashtra
train
TTE
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పృథ్వీ షా విఫలమైనా!... ఒకే ఒక్క పరుగుతో..

పృథ్వీ షా విఫలమైనా!... ఒకే ఒక్క పరుగుతో..

నిరంతరం ‘మహా’ సంప్రదింపులు

నిరంతరం ‘మహా’ సంప్రదింపులు

అనిల్ అంబానీ గ్రూప్‌నకు మరో బిగ్‌ షాక్.. ఏకంగా మరో రూ.510 కోట్లు

అనిల్ అంబానీ గ్రూప్‌నకు మరో బిగ్‌ షాక్.. ఏకంగా మరో రూ.510 కోట్లు

4,500 దాటిన హైదరాబాద్ కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్సులు

4,500 దాటిన హైదరాబాద్ కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్సులు

సముద్రంపైనా ప్రకటనల తెరలు 

సముద్రంపైనా ప్రకటనల తెరలు 

పాఠశాలలకు 16 రోజులపాటు దీపావళి సెలవులు!

పాఠశాలలకు 16 రోజులపాటు దీపావళి సెలవులు!

మరిన్ని వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

త్వరలో పెళ్లి.. హోటల్‌ రూమ్‌ నం.302లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

త్వరలో పెళ్లి.. హోటల్‌ రూమ్‌ నం.302లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

వేల కోట్ల లావాదేవీలు.. మహదేవ్ బెట్టింగ్ యాప్ కో-ఫౌండర్ అరెస్ట్

వేల కోట్ల లావాదేవీలు.. మహదేవ్ బెట్టింగ్ యాప్ కో-ఫౌండర్ అరెస్ట్

9 ఏళ్ల బాలిక, క్లాస్‌ రూంలోనే కుప్పకూలిపోయింది!

9 ఏళ్ల బాలిక, క్లాస్‌ రూంలోనే కుప్పకూలిపోయింది!

భార్య వేధింపులతో బీజేపీ నేత కుమారుడి ఆత్మహత్య, వీడియో వైరల్‌

భార్య వేధింపులతో బీజేపీ నేత కుమారుడి ఆత్మహత్య, వీడియో వైరల్‌

సీఈసీ, ఈసీలకు రక్షణ ఎందుకు?

సీఈసీ, ఈసీలకు రక్షణ ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft