Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. బిహార్ ఎఫెక్ట్: జార్ఖండ్‌లో సోరెన్-బీజేపీ కొత్త సర్కారు?
ADVERTISEMENT 

బిహార్ ఎఫెక్ట్: జార్ఖండ్‌లో సోరెన్-బీజేపీ కొత్త సర్కారు?

National Sakshi User Sakshi Sakshi Time Dec 3, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hemant.jpg

రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ ఇటీవల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక అగ్రనేతను కలవడం సంచలనంగా మారింది. బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ ఓటమి పాలైన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ కాదని, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం),బీజేపీ మధ్య కొత్త రాజకీయ అవగాహనకు పునాది కావచ్చని మీడియా వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో భారీ రాజకీయ మార్పుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

ఇదే జరిగితే..
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. మెజారిటీకి 41 సీట్లు అవసరం. ప్రస్తుతం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 56 సీట్ల బలం ఉంది (జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్‌జేడీ 4, సీపీఐ-ఎంఎల్ (ఎల్) 2). అయితే, సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) వైపు మొగ్గు చూపితే, సంఖ్యాబలం తక్షణమే మారిపోతుంది. జేఎంఎంకు చెందిన 34 స్థానాలు ఎన్‌డీఏ (బీజేపీ 21, ఎల్జేపీ 1, ఏజేఎస్‌యూ 1, జేడీయూ 1, ఇతరులు 1) స్థానాలతో కలిస్తే, కూటమి బలం ఏకంగా 58 సీట్లకు చేరుకుంటుంది. ఈ సంఖ్య మెజారిటీ మార్కును సునాయాసంగా దాటి, ప్రభుత్వాన్ని సుస్థిరం చేస్తుంది.

అస్థిర భాగస్వా‍మ్యం..
జేఎంఎం- బీజేపీ మధ్య భాగస్వామ్యానికి చారిత్రక నేపథ్యం ఉంది. అయితే అది అస్థిరంగా ఉంది. 2010, 2014 మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య మద్దతు ఉపసంహరణలు, తరచుగా జరిగిన అధికార మార్పులు రాష్ట్రంలో రాజకీయ అల్లకల్లోలానికి దారితీశాయి. రాజకీయ విశ్లేషకులు దీనిని రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో సోరెన్.. బీజేపీ తనపై ఈడీ దర్యాప్తులను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరిగి బీజేపీతో చేతులు కలపడం జార్ఖండ్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు కానుంది.

కాంగ్రెస్, ఆర్‌జేడీలకు ఎదురుదెబ్బ
జేఎంఎం ఎన్‌డీఏలోకి చేరితే అది రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్‌జేడీలకు అతిపెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. కాంగ్రెస్ ప్రస్తుతం జేఎంఎం కూటమిలో 16 స్థానాలతో కీలక పాత్ర పోషిస్తోంది. సోరెన్ కూటమిని వీడితే, అధికారికంగా జార్ఖండ్‌లో మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వం పతనమవుతుంది. ఇది జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారం కేవలం ఊహాగానాల చుట్టే తిరుగుతోంది. దీరిపై ముఖ్యమంత్రి లేదా జేఎంఎం నుండి బహిరంగ ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారం మధ్య, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. గవర్నర్ పర్యటన ముఖ్యమంత్రి భేటీ తర్వాత జరగడం యాదృచ్ఛికం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం
హేమంత్ సోరెన్ బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకుంటే, జార్ఖండ్ రాజకీయాల్లో తక్షణమే పెను మార్పులు సంభవించనున్నాయి. పాలక కూటమి కూలిపోయి, రాష్ట్రంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ పరిణామం జార్ఖండ్ అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.  ఏదిఏమైనా సోరెన్ తీసుకునే నిర్ణయం జార్ఖండ్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సమీకరణాలను కూడా ప్రభావితం చేయనుంది.

ఇది కూడా చదవండి: ఊపిరి కోసం యుద్ధం.. రెండు లక్షల మందికి అస్వస్థత!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
jarkhand
Jarkhand CM
Hemant Soren
NDA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్!

పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్!

ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం: కుండబద్దలుకొట్టిన టీఎంసీ రెబల్ ఎంపీ

ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం: కుండబద్దలుకొట్టిన టీఎంసీ రెబల్ ఎంపీ

ఉద్ధవ్ సేనలో కలకలం.. ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై?

ఉద్ధవ్ సేనలో కలకలం.. ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై?

ఫైటర్‌ పైలట్‌

ఫైటర్‌ పైలట్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.