Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Varanasi: నిషేధిత జోన్‌లో తేజ్ ప్రతాప్.. విచారణకు ఆదేశాలు
ADVERTISEMENT 

Varanasi: నిషేధిత జోన్‌లో తేజ్ ప్రతాప్.. విచారణకు ఆదేశాలు

National Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ksashi-main.jpg

వారణాసి: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయంలోని నిషేధిత ‘రెడ్ జోన్’ లోపలికి  తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హై-సెక్యూరిటీ జోన్‌లో కాశీ విశ్వనాథ్ కారిడార్‌లోని గర్భగుడి ప్రాంగణం కూడా ఉంది. ఇక్కడికి అనధికారిక ప్రవేశాన్ని  నిషేధించారు. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ జోన్‌లలో తిరుగాడుతున్నట్లు ఉన్న వీడియో గురువారం సోషల్ మీడియాలో కనిపించింది.
 

बाबा विश्वनाथ का आशीर्वाद हो,
माँ गंगा का निर्मल पवित्र घाट हो,
पूरी दुनिया को मैं भूल जाऊं और
बनारस में मेरा भोला मुझे याद हो हर हर महादेव बोलना ही होगा। ...#Varanasi pic.twitter.com/Uq5tS32evB

— Tej Pratap Yadav (@TejYadav14) June 13, 2025

దీనిపై కాశీ విశ్వనాథ ఆలయ సీఈవో విశ్వ భూషణ్ మిశ్రా మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో  కనిపించిన ఈ వీడియోను ఆలయ అధికారులు గమనించారని అన్నారు. వారు దీనిని కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)తో  స్థానిక పోలీసులకు తెలియజేశారన్నారు. వారు సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇటీవలి కాలంలో తేజ్ ప్రతాప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. మే 25న అతని తండ్రి లాలూ ప్రసాద్ అతన్ని రాష్ట్రీయ జనతాదళ్ నుండి బహిష్కరించారు. అతనికి తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని కూడా  ప్రకటించారు. ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మరోవైపు తేజ్‌ ప్రతాప్‌ విడాకులపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.  అలాగే తేజ్‌ ప్రతాప్‌ 12  ఏళ్లుగా ఒక మహిళతో సంబంధంలో ఉన్నారనే వార్తలు వినిపించాయి.

 

#WATCH | Ghaziabad, UP | On Tej Pratap Yadav's viral reel from the Kashi Vishwanath Temple premises, CEO of Kashi Vishwanath Temple, Vishwa Bhushan Mishra, says, "The area inside the temple is a restricted area. One cannot take a mobile phone or a camera there. However, we… pic.twitter.com/qatUGV0NDL

— ANI (@ANI) June 14, 2025

ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్‌ఏ పరీక్షలు ముమ్మరం

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Tej Pratap Yadav
Kashi
vishwanath
Lalu Prasad Yadav
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?

తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?

మహాశివరాత్రి వేళ.. ఆసక్తికర ఆచారాలివే..

మహాశివరాత్రి వేళ.. ఆసక్తికర ఆచారాలివే..

మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..

మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..

‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల

‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల

ఒకేదగ్గర లాలూ కుటుంబం.. విభేదాలు స‌మ‌సిన‌ట్లేనా?

ఒకేదగ్గర లాలూ కుటుంబం.. విభేదాలు స‌మ‌సిన‌ట్లేనా?

మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని  తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని  తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.