Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. సీఈసీకి సుప్రీం షాక్‌.. 14 అభ్యంతరాలపై విచారణ!
ADVERTISEMENT

సీఈసీకి సుప్రీం షాక్‌.. 14 అభ్యంతరాలపై విచారణ!

National Sakshi User Sakshi Sakshi Time Oct 27, 2026 02:54 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
supreem-court.jpg

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కోరిన రాహుల్ గాంధీ సహా  ఇండియా  బ్లాక్ నేతల పిటిషన్ పై ఈసీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ వ్యవహారశైలిపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు దీపావళి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయాల్లో మిగిలిన ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోలేదన్న ఆరోపణలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సవాలు చేస్తూ రాహుల్ గాంధీతో పాటు మరో 12 మంది ప్రతిపక్ష నేతలు వేసిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది. పిటిషనర్లు ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై 10 రోజుల్లోగా తమ సమాధానాలు సమర్పించాలని ఆదేశించింది. అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘానికి గడువు ఇచ్చింది.

14 నిర్ణయాలపై అభ్యంతరాలు!
ఎన్నికల సంఘం బహుళ సభ్యుల సంస్థ అయినందున, ముగ్గురు కమిషనర్ల సమ్మతి లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోకూడదని పిటిషనర్లు వాదిస్తున్నారు. 2025 అక్టోబర్‌ నుంచి 2026 ఆగస్టు వరకు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాల్లో మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి కనీసం 14 అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పిటిషన్లలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ నిర్ణయాలు ఎన్నికల సంఘం పేరుతో తీసుకున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అన్ని నిర్ణయాలూ ఏకగ్రీవంగానే తీసుకున్నామని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ..
ఈసీఐ నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోలేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఎన్నికల సంఘం అసలు రికార్డులను తనిఖీ చేయాలని పిటిషనర్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ కోరారు. వివాదాస్పద నిర్ణయాలు రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మధ్యంతర ఉపశమనంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ సస్పెన్షన్‌ను కోరారు. మరోవైపు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను కోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు నిలిపివేయాలని ప్రతిపక్ష నేతలు తమ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు.

ఫారం-6 ట్యాంపరింగ్‌పై ఆరోపణలు
ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై దాఖలైన పిటిషన్ల విచారణలో ఆన్‌లైన్‌ ఫారం-6లో ట్యాంపరింగ్‌ జరిగిందని సీనియర్‌ న్యాయవాదులు మేనకా గురుస్వామి, అభిషేక్‌ సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఫారం-6 ట్యాంపరింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందంటూ ఈసీ ప్రెస్‌నోట్‌ విడుదల చేసిందని గురుస్వామి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) స్పష్టం చేశారు. ఈసీ సమాధానంలో తమ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలున్నాయని పేర్కొన్న గురుస్వామి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయాలని కోరారు. అయితే, ఆమె వాదనలను ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది మణిందర్‌ సింగ్‌ వ్యతిరేకించారు. రిజాయిండర్‌ దాఖలుకు వారం రోజుల సమయం కావాలని ఈసీ కోరగా, 10 రోజుల సమయం కావాలా అని సీజేఐ ప్రశ్నించారు. దీపావళి సెలవులను ఉపయోగించుకుని రిజాయిండర్‌ దాఖలు చేయాలని సూచించారు. తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసినట్లు సమాచారం.

డోలా సేన్ పిటిషన్‌ కూడా జత
తృణమూల్ కాంగ్రెస్‌ నేత డోలా సేన్‌ దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం పనితీరుతో పాటు ఫారం-6కు సంబంధించిన అంశాలను ఆమె పిటిషన్‌ ప్రస్తావించింది. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలాంటి పిటిషన్లపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా అనవసర వాదనలు చేయవద్దని న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. కోర్టు మర్యాదల హద్దులు దాటితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

దీపావళి తర్వాతే తదుపరి విచారణ
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఎన్నికల సంఘం అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయడానికి 14 రోజుల గడువు ఇచ్చినట్లు విచారణ సందర్భంగా వెల్లడైంది. పిటిషనర్లు మాత్రం 10 రోజుల్లో తమ సమాధానాలు సమర్పించాలి. అనంతరం ఈ కేసును దీపావళి సెలవుల తర్వాత విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు, ఎన్నికల సంఘం నిర్ణయాల చట్టబద్ధతకు సంబంధించిన అంశాలపై తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Supreme Court
notice
EC
India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. భారత్‌ కీలక నిర్ణయం?

షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. భారత్‌ కీలక నిర్ణయం?

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు

ధనత్రయోదశి స్పెషల్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

ధనత్రయోదశి స్పెషల్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌.. కేంద్రానికి ప్రశ్నలు

వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌.. కేంద్రానికి ప్రశ్నలు

పోలీసులకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

పోలీసులకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మరిన్ని వార్తలు

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft