Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. రాజీవ్‌ ప్రధాని కావడాన్ని వ్యతిరేకించా 
ADVERTISEMENT

రాజీవ్‌ ప్రధాని కావడాన్ని వ్యతిరేకించా 

National Sakshi User Sakshi Sakshi Time Oct 28, 2026 06:24 AM IST Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
SONIA.jpg

సోనియా గాంధీ వెల్లడి 

ఆత్మకథతో ‘తమాషా’ ఖాయమని వ్యాఖ్య 

నా గురించి చాలామంది చెప్పారు

చాలా వరకూ సత్యదూరం, కల్పనలే  

నా కథ నేనే చెప్పుకునేందుకే ఆత్మకథ

న్యూఢిల్లీ: భర్త రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ౖచైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తెలిపారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’తో కొంత దుమారం చెలరేగడం ఖాయమని మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘ఈ పుస్తకం బయటకు వచ్చాక కొంత ‘తమాషా’జరగడం ఖాయం. దశాబ్దాలుగా ఇతరులు నా ‘కథ’చెబుతూ వచ్చారు. ఇప్పుడు నా వంతు వచ్చింది’’అని సోనియా ఎక్స్‌లో పేర్కొన్నారు. 

సుమారు వారం రోజుల క్రితం సోనియా మొట్టమొదటిసారి సొంత అకౌంట్‌ ద్వారా సోషల్‌ మీడియాలో ప్రవేశించగా.. తాజాగా ఎక్స్‌లోనూ రంగ ప్రవేశం చేశారు. ఎక్స్‌లో మంగళవారం తన రెండో పోస్టు చేస్తూ దానికి ఒక వీడియోను జత చేశారు. దాదాపు ఒక నిమిషం 28 సెకన్లు ఉన్న ఈ వీడియోలో సోనియా తన ఆత్మకథ పేజీలను తిరగేస్తూ కనిపించారు. ‘‘మొత్తం కథ చెప్పాలో లేదో నాకు తెలియడం లేదు’’కానీ.. ‘‘రాజీవ్‌ను ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసినప్పుడు నేను పూర్తిగా వ్యతిరేకించాను..’’అని వ్యాఖ్యానించారు.


 ఆ వీడియోలో చాలామంది తన గురించి దశాబ్దాలుగా రాస్తూ వచ్చారని, వీటిల్లో కొన్ని వాస్తవాలకు దూరంగా ఉంటే.. చాలావరకూ  కల్పించి రాసినవేనని సోనియా చెప్పారు. ఇంకొన్ని అంశాల్లో అతిశయోక్తులు జోడించారని తెలిపారు. అందుకే వాస్తవాలను యథాతథంగా వివరించేందుకు ఈ పుస్తకం రాశానని చెప్పుకొచ్చారు. ప్రజల్లో నా గురించి ఎన్నో అభిప్రాయాలు ఉండవచ్చు. పుస్తకం చదివిన తరువాత కొందరు దాన్ని మార్చుకోవచ్చు.. మరికొందరి అభిప్రాయం మరింత తక్కువ స్థాయికి చేరవచ్చు. ఆత్మకథ రాసినప్పుడు ఇదే జరుగుతుంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని తమాషాలు జరిగే తీరతాయి’’అని వ్యాఖ్యానిచారు. సోనియా తాజా ఎక్స్‌ పోస్టు ఆధారంగా చూస్తే ఆమె ఆత్మకథలో రాజకీయంగా సున్నితమైన వ్యక్తిగత, రాజకీయ అంశాలు ఉండే అవకాశం ఉంది.   

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Rajiv Gandhi
prime minister
Sonia Gandhi
autobiography
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘ఎమర్జెన్సీ’ నిర్ణయం పొరపాటే 

‘ఎమర్జెన్సీ’ నిర్ణయం పొరపాటే 

అందుకే నా జీవిత కథను నేనే చెప్పాలనిపించింది: సోనియా గాంధీ

అందుకే నా జీవిత కథను నేనే చెప్పాలనిపించింది: సోనియా గాంధీ

ప్రతిపక్షం అవరోధ పక్షం 

ప్రతిపక్షం అవరోధ పక్షం 

మాక్‌ పార్లమెంట్‌.. ఎస్ఐఆర్‌ను తక్షణమే నిలిపివేయాలన్న మల్లికార్జున ఖర్గే

మాక్‌ పార్లమెంట్‌.. ఎస్ఐఆర్‌ను తక్షణమే నిలిపివేయాలన్న మల్లికార్జున ఖర్గే

ప్రభుత్వానికి జస్టిస్‌ చంద్రచూడ్‌ అతి విధేయత చూపించారు 

ప్రభుత్వానికి జస్టిస్‌ చంద్రచూడ్‌ అతి విధేయత చూపించారు 

ఎక్స్‌లో సోనియా గాంధీ తొలి పోస్ట్‌.. రాజీవ్‌తో లవ్‌ గురించి..

ఎక్స్‌లో సోనియా గాంధీ తొలి పోస్ట్‌.. రాజీవ్‌తో లవ్‌ గురించి..

మరిన్ని వార్తలు

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft