Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మహిళ కడుపులో కత్తెర.. ఐదేళ్ల తర్వాత గుర్తించడంతో..
ADVERTISEMENT 

మహిళ కడుపులో కత్తెర.. ఐదేళ్ల తర్వాత గుర్తించడంతో..

National Sakshi User Sakshi Sakshi Time Feb 20, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Scissors-found.jpg

అలప్పుజ: కేరళ వైద్య విభాగంలో ఘోర నిర్లక్ష్యం వెలుగు చూసింది. అలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పున్నప్ర ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల ఉష జోసెఫ్‌కుట్టి, ఐదేళ్ల క్రితం గర్భాశయ తొలగింపు (హిస్టెరెక్టమీ) శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే అప్పటి నుండి ఆమె నిరంతరం కడుపునొప్పి, మూత్రంలో రక్తం పడటం లాంటి సమస్యలతో అవస్థలు పడుతూ వస్తున్నారు. పలు ఆస్పత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. అయితే ఇటీవల ఓ యూరాలజిస్ట్ సలహా మేరకు తీయించిన ఎక్స్-రేలో అసలు విషయం బయటపడింది.

గతంలో శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్యులు పొరపాటున ఆమె కడుపులోనే పొడవైన ‘మెట్జెన్‌బామ్’ సర్జికల్ కత్తెరను వదిలేసినట్లు నిర్ధారణ అయింది. 2021 మే 10న జరిగిన ఆ సర్జరీ తర్వాత బాధితురాలు ఉష అనుభవించిన నొప్పి వర్ణనాతీతం. ఎక్స్-రేలో కత్తెర కనిపించిన విషయం తెలిశాక ఆమె గురువారం ఉదయం తిరిగి అదే మెడికల్ కాలేజీకి వెళ్లారు. అయితే, అక్కడ ఉన్న కొంతమంది వైద్యులు ఈ విషయాన్ని బయటపెట్టవద్దంటూ తమపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న ఉష కుటుంబం, ఈ ఉదంతంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తనకు ప్రాణహాని తలపెట్టిన ఆ ఆసుపత్రికి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని, అక్కడ సర్జరీ చేయించుకోవడానికి తనకు భయంగా ఉందని ఉష కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, బాధితురాలికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే  మెరుగైన చికిత్స కోసం ఆమెను కొచ్చిలోని అమృత ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పున్నప్ర సౌత్ గ్రామ పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ కేఎఫ్ టోబియాస్ మీడియాతో మాట్లాడుతూ బాధిత నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక సామాన్య మహిళ ఐదేళ్ల పాటు ప్రాణాపాయ స్థితిలో గడపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. హరికుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ ఘటనపై తమకు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయితే అంతర్గత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి: జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు!
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
scissors
Woman
found
Surgery
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆలస్యం.. సమస్యాత్మకం..!?

ఆలస్యం.. సమస్యాత్మకం..!?

50 ఏళ్ల వయసులో కాలేజ్‌కి వెళ్తున్న మహిళ..!

50 ఏళ్ల వయసులో కాలేజ్‌కి వెళ్తున్న మహిళ..!

బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

ఉమ్మనీరులోనే ఊపిరిపోశారు!

ఉమ్మనీరులోనే ఊపిరిపోశారు!

ఆ డ్రైవర్‌ ఊహించని 'రైడ్ మెనూ'..!

ఆ డ్రైవర్‌ ఊహించని 'రైడ్ మెనూ'..!

వరంగల్ లో కీచక ఎస్సై.. నగ్న ఫోటోలు బయటపెడతానంటూ..

వరంగల్ లో కీచక ఎస్సై.. నగ్న ఫోటోలు బయటపెడతానంటూ..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.