Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఎడతెరిపిలేని వర్షాలు.. పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు
ADVERTISEMENT 

ఎడతెరిపిలేని వర్షాలు.. పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు

National Sakshi User Sakshi Sakshi Time Sep 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
schools1.jpg

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి మరింత దిగజారింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ  ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య విద్యార్థుల భద్రత దృష్ట్యా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు (మంగళవారం)పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.

ఢిల్లీ, గురుగ్రామ్‌లో..
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సెప్టెంబర్ 2న ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. ఇదేవిధంగా హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ వర్షాల నేపధ్యంలో మంగళవారం అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

చండీగఢ్ 
గత కొన్ని రోజులుగా  కురుస్తున్న భారీ వర్షాలతో చండీగఢ్ అతలాకుతలమైంది. ప్రధాన కార్యదర్శి (ఇన్-ఛార్జ్) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంగళవారం అన్ని పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు.

ఉత్తరప్రదేశ్‌
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్, ముజఫర్‌నగర్, మీరట్, బరేలీ, మొరాదాబాద్, పిలిభిత్, అలీఘర్‌తో సహా పలు జిల్లాలో వాతావరణ పరిస్థితుల కారణంగా మంగళవారం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.  ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని లక్నోలోని వాతావరణ కేంద్రంలోని సీనియర్ శాస్త్రవేత్త అతుల్ కుమార్ సింగ్ తెలిపారు.

జమ్ము డివిజన్‌లో
జమ్ము డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డివిజన్‌లోని అన్ని పాఠశాలలను మంగళవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జమ్ము విశ్వవిద్యాలయం అన్ని పరీక్షలను సెప్టెంబర్ 4 వరకు వాయిదా వేసింది. స్థానిక వాతావరణ శాఖ సెప్టెంబర్ 2,3 తేదీల్లో డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

చమోలి (ఉత్తరాఖండ్)
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో అతి భారీ వర్షపాతం అంచనాల దృష్ట్యా ఒకటి నుండి 12 తరగతుల వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్, హేమకుండ్ సాహిబ్ తీర్థయాత్రలను సెప్టెంబర్ 5 వరకు నిలిపివేశారు.

హిమాచల్ ప్రదేశ్‌
కొండచరియలు విరిగిపడే ముప్పు కారణంగా కాంగ్రా, మండి, సిర్మౌర్, కులులోని పాఠశాలలను మంగళవారం మూసివేశారు.  సిమ్లా, కిన్నౌర్, సోలన్, ఉనా, చంబాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Rains affect
schools holiday
Jammu
Security
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నీట్ రీ-ఎగ్జామ్: నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్‌లలో టైట్ సెక్యూరిటీ

నీట్ రీ-ఎగ్జామ్: నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్‌లలో టైట్ సెక్యూరిటీ

ఈ రోజే నీట్‌ రీఎగ్జామ్‌.. కట్టుదిట్టమైన భద్రత

ఈ రోజే నీట్‌ రీఎగ్జామ్‌.. కట్టుదిట్టమైన భద్రత

తైవాన్ ‘సీక్రెట్’ వెబ్‌సైట్‌తో చైనాకు దడ!

తైవాన్ ‘సీక్రెట్’ వెబ్‌సైట్‌తో చైనాకు దడ!

రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు

రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు

పెంటగాన్ ఏఐ డీల్‌తో గూగుల్‌లో సంక్షోభం

పెంటగాన్ ఏఐ డీల్‌తో గూగుల్‌లో సంక్షోభం

ఏఐ దారి తప్పకుండా థియోమ్‌ పటిష్ట నిఘా!

ఏఐ దారి తప్పకుండా థియోమ్‌ పటిష్ట నిఘా!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.