Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఢిల్లీ పేలుడు దర్యాప్తు: వణికించేలా ఉగ్ర ప్రణాళికలు?
ADVERTISEMENT 

ఢిల్లీ పేలుడు దర్యాప్తు: వణికించేలా ఉగ్ర ప్రణాళికలు?

National Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
delhi.jpg

న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై జరుగుతున్న విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈ పేలుడుకు బాధ్యులైన ఉగ్రవాద మాడ్యూల్.. కేవలం ఎర్రకోటకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ కాఫీ చైన్ అవుట్‌లెట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో దాడులు నిర్వహించేందుకు ఈ నిందితులు పక్కా ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుట్ర వెనుక ఉన్న ఉగ్రవాద ముఠా గత నాలుగేళ్లుగా అత్యంత రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ కార్యకలాపాలను అడ్డుకోవడంలో జమ్ముకశ్మీర్ పోలీసులు కీలక పాత్ర పోషించారు. వారు అందించిన పక్కా సమాచారంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జరగాల్సిన పలు దాడులను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. తద్వారా భారీ ప్రాణ నష్టం తప్పింది.

ఈ కేసులో ఇటీవల వెల్లడైన వివరాల ప్రకారం.. ముజమ్మిల్ గనాయ్, అదిల్ రాథర్ తదితర వైద్యులు కూడా  ఈ మాడ్యూల్‌లో సభ్యులుగా ఉండటం గమనార్హం. వీరు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించేందుకు ‘ఘోస్ట్’ సిమ్ కార్డులు, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వినియోగించారు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించడానికి ‘డ్యూయల్ ఫోన్’ పద్ధతిని పాటిస్తూ, సాధారణ అవసరాలకు ఒక ఫోన్, రహస్య కార్యకలాపాలకు మరో ఫోన్ వాడేవారని అధికారులు గుర్తించారు.

ఈ ఉగ్రవాద ముఠా వాడిన సాంకేతిక పద్ధతులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, అక్రమ సమాచార మార్పిడిని అరికట్టేందిశగా కీలక నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గత ఏడాది నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు ఖచ్చితంగా ఫోన్‌లోని యాక్టివ్ ఫిజికల్ సిమ్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. ఉగ్రవాదులు వాడుతున్న గుర్తించలేని కమ్యూనికేషన్ పద్ధతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చదవండి: ‘హెచ్‌ఐవీ’కి ఏఐ సలహా.. ఆరోగ్యం విషమించి..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Delhi Blasts Case
terror activities
plan
module
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేషనల్ ఏఐ ప్లాన్‌’తో దూకుడు..

‘నేషనల్ ఏఐ ప్లాన్‌’తో దూకుడు..

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం

ఢిల్లీ పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

ఢిల్లీ పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

ఢిల్లీ పేలుడు: ఉగ్ర డాక్టర్లకు పాక్ నుంచి కోడ్ సందేశాలు..!

ఢిల్లీ పేలుడు: ఉగ్ర డాక్టర్లకు పాక్ నుంచి కోడ్ సందేశాలు..!

అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర

అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర

Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా?

Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.