Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. వైరలవుతున్న చివరి సెల్ఫీ !
ADVERTISEMENT

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. వైరలవుతున్న చివరి సెల్ఫీ !

National Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 01:30 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
uttara.jpg

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే  ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం జరగడానికి ముందు టేకాఫ్‌ అయ్యే ముందు అందులోని ప్రయాణికుడు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  హెలికాప్టర్ టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆ ప్రయాణికుడు చిరునవ్వుతో వీడియో రికార్డ్ చేశారు. అయితే, ఆ ప్రయాణమే ఆయనకు చివరి ప్రయాణంగా మారడం విషాదాన్ని నింపింది.

టేకాఫ్‌కు ముందు సెల్ఫీ వీడియో

మృతుల్లో ఒకరైన 41 ఏళ్ల ప్రతాప్ బచిహళ్లి నింగరాజు ఈ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారు. బద్రీనాథ్ హెలిప్యాడ్ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్లేందుకు హెలికాప్టర్ సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఈ వీడియో తీశారు. వీడియోలో నింగరాజు చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ వీడియో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులతో పాటు హెలికాప్టర్ పైలట్ హిమాంశు సబర్వాల్ మరణించారు. మృతులను ప్రతాప్ బచిహళ్లి నింగరాజు, అరుణ్ సాలుంఖే, సుధీర్ కె., హెచ్.ఎస్. నటరాజ్, శంకర్‌గౌడ వి.బి.గా గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని బెంగళూరుకు చెందినవారు. పైలట్ హిమాంశు సబర్వాల్ ఢిల్లీ నివాసి.

ఏం జరిగింది?

ఎం/ఎస్ ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం సుమారు 1.14 గంటలకు బద్రీనాథ్ నుంచి బయలుదేరింది. ఆ సమయంలో ప్రాంతంలో మంచు కురుస్తోంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హాథీ పర్వత్ ప్రాంతం సమీపంలో అధికారులతో సంబంధాలు తెగిపోయాయి.

చివరకు మధ్యాహ్నం సుమారు 2.20 గంటల సమయంలో జోషిమఠ్ పరిధిలోని చాయ్ గ్రామం సమీపంలో కొండ వాలుపై హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ప్రమాదానికి గురై అందులో ఉన్న ఆరుగురూ మరణించారు.

దర్యాప్తు ప్రారంభం

ఈ ఘటనపై ప్రాథమిక అంచనా వేయడానికి భారత విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రత్యేక బృందాన్ని డెహ్రాడూన్‌కు పంపించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 పదేళ్లలో  12 హెలికాప్టర్ ప్రమాదాలు

ఉత్తరాఖండ్‌లో తాజాగా జరిగిన ఈ ప్రమాదం గత పదేళ్లలో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదాల పరంపరలో మరో విషాద ఘటనగా నిలిచింది. 2016 నుంచి 2026 వరకు రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ప్రమాదంతో కలిపి మొత్తం 13 హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఆరు ప్రమాదాల్లో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఏడు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించడంతో మరోసారి హెలికాప్టర్ ప్రయాణాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఇదీ చదవండి: తుకారం ముండే ఎంట్రీతో

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
national
uttara khand
choper
crash
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సునామీని గెలిచిన ‘మడ’ తీరం...

సునామీని గెలిచిన ‘మడ’ తీరం...

తులం బంగారానికి కేజీ వెండి? తగ్గుతోన్న తేడా!

తులం బంగారానికి కేజీ వెండి? తగ్గుతోన్న తేడా!

ఘోర విమాన ప్రమాదం.. 9 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 9 మంది మృతి

రాహుల్‌ని నకీలి ప్రధానిగా కూర్చొబెట్టండి.. బీజేపీ ఎంపీ

రాహుల్‌ని నకీలి ప్రధానిగా కూర్చొబెట్టండి.. బీజేపీ ఎంపీ

బంగారం ఇంత భారీగా పడిపోవడానికి చైనానే కారణమా?

బంగారం ఇంత భారీగా పడిపోవడానికి చైనానే కారణమా?

దీపావళి వేళ రెచ్చిపోతున్న కల్తీ మాఫియా.. తుకారాం ముండే మాస్ ఎంట్రీతో!

దీపావళి వేళ రెచ్చిపోతున్న కల్తీ మాఫియా.. తుకారాం ముండే మాస్ ఎంట్రీతో!

మరిన్ని వార్తలు

పంబలో వాహనాల పార్కింగ్‌కు కేరళ హైకోర్టు అనుమతి

పంబలో వాహనాల పార్కింగ్‌కు కేరళ హైకోర్టు అనుమతి

ఎన్‌కౌంటర్‌ భయం : ఆ నిందితులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు

ఎన్‌కౌంటర్‌ భయం : ఆ నిందితులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు

ఓబీసీ క్రీమీ లేయర్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఓబీసీ క్రీమీ లేయర్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వామ్మో..ఆ స్పీడ్‌ ఏంటి! నువ్వు లక్కీ బ్రో..!

వామ్మో..ఆ స్పీడ్‌ ఏంటి! నువ్వు లక్కీ బ్రో..!

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

కుజుడు ‘కుశలమే’...సరికొత్త స్టడీ!

కుజుడు ‘కుశలమే’...సరికొత్త స్టడీ!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft