Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఆయుధపూజలో ఏకే-47తో ‘లేడీ సింగం’ వీడియో వైరల్‌
ADVERTISEMENT

ఆయుధపూజలో ఏకే-47తో ‘లేడీ సింగం’ వీడియో వైరల్‌

National Sakshi User Sakshi Sakshi Time Oct 21, 2026 01:32 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
ankirasharma.jpg

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో దసరా సందర్భంగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల్లో   రాష్ట్రంలో ముఖ్య ఐపీఎస్‌ (IPS) అధికారిగా పేరుగాంచిన జిల్లా ఎస్‌పీ  అంకితా శర్మ(Ankita Sharm) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దసరా రోజు నిర్వహించే  ఆయుధ పూజలో పోలీసు యూనిఫాంలో  కాకుండా సంప్రదాయ చీరకట్టులో  కనిపించారు. సాంప్రదాయ శస్త్ర పూజ (ఆయుధ పూజ) నిర్వహించిన అనంతరం తుపాకీ చేతబూని, దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కాల్పులు జరిపారు.  చీరకట్టులో  కనిపించిన ఆమె వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 
 

'లేడీ సింగం'గా ప్రసిద్ధి చెందిన అంకితా శర్మ నిబ్ధతతో కూడిన పోలీసు విధులకు, శాంతిభద్రతల పరిరక్షణకు పేరుగాంచారు. పబ్లిక్ ఇమేజ్‌తో సోషల్‌ మీడియాలోనూ ఆమె చురుగ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.  తాజా వీడియోతో ఆమె ధైర్యసాహసాలను, నిర్భయ శైలి విశేషంగా నిలుస్తోంది. 

During the Shastra Puja event on Vijayadashami, SP Ankita Sharma of Rajnandgaon, Chhattisgarh, handled an AK-47 rifle and performed aerial firing with it. https://t.co/NrXtosmUuG

— Treeni (@treeni) October 20, 2026

 భారతదేశంలో దసరా నాడు ఆయుధాలను పూజించడం  ఆనవాయితీ.  ఇందులో భాగంగానే పోలీసు, భద్రతా బలగాలు కూడా ప్రతి ఏటా ఈ పూజను ఘనంగా నిర్వహిస్తుంటాయి. ఈ ఆచారంలో భాగంగానే అంకితా శర్మ రాజ్‌నంద్‌గావ్‌ పోలీసు లైన్స్‌లో జరిగిన కార్యక్రమంలో పూజలు నిర్వహించి, అనంతరం ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపినట్లు  పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

 

ఈ వీడియో ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనను తెచ్చిపెట్టింది. చీరకట్టులో ఉన్నమహిళా అధికారి అసాల్ట్ రైఫిల్‌ను అత్యంత నైపుణ్యంతో హ్యాండిల్ చేయడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. కొందరు వినియోగదారులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం అగ్నిప్రమాద భద్రతా ప్రమాణాలు (ఫైర్‌ఆర్మ్ సేఫ్టీ)నిర్దేశిత షూటింగ్ రేంజ్ కాకుండా బయట కాల్పులు జరపడం ఎంతవరకు సమంజసం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్చ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో ఆమె పోలీసు సేవల గురించి మరోసారి అందరి దృష్టికి వచ్చింది.

ఎవరీ  అంకితా శర్మ 
అంకితా శర్మ ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన 2018 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.  ఛత్తీస్‌గఢ్‌లోని క్లిష్టమైన ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఆమె తన పోస్టింగ్ కాలంలో నేరస్థులు, నక్సలైట్లకు వ్యతిరేకంగా పలు కఠినమైన ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. ప్రజలతో ఆమెకున్న సత్సంబంధాలు, కఠినమైన పరిపాలనా నిర్ణయాలు ఆమెను పోలీసు శాఖలో 'లేడీ సింగం'గా నిలబెట్టాయి.

ఇదీ చదవండి: భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

మూడో ప్రయత్నంలో యూపీఎస్‌సీ విజయం
అంకితా శర్మ జూన్ 25, 1990న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జన్మించారు. 2017 యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా 203వ ర్యాంకు సాధించి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌ను పొందారు. ఆమె మూడో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. మొదటి ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లగా, రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయారు.

ఖైరాఘర్ తొలి మహిళా ఎస్పీ
అంకితా శర్మ తన మొదటి పోస్టింగ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని భటపారాలో చేశారు. అలాగే రాయ్‌పూర్‌లోని ఆజాద్‌చౌక్‌లో సీఎస్పీగా కూడా సేవలు అందించారు. మే 2022లో ఖైరాఘర్‌ ఎస్పీగా నియమితులై, ఆ జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా రికార్డు సృష్టించారు.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
chhattisgarh
district sp
Ankita Sharma
Dussehra
video viral
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మావోయిస్టుల కంచుకోటలో మోదీ దీపావళి వేడుకలు

మావోయిస్టుల కంచుకోటలో మోదీ దీపావళి వేడుకలు

 ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం

ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం

యువతి మెడపై కత్తి, బిజీ రోడ్‌లో దుండగుడు హల్‌చల్‌, వీడియో వైరల్‌

యువతి మెడపై కత్తి, బిజీ రోడ్‌లో దుండగుడు హల్‌చల్‌, వీడియో వైరల్‌

భారతీయులకు వెన్నులో వణుకు పుట్టించే వింత! నెత్తుటి ముద్దలా మారిన ఆకాశం

భారతీయులకు వెన్నులో వణుకు పుట్టించే వింత! నెత్తుటి ముద్దలా మారిన ఆకాశం

రక్తవర్ణంలోకి మారిన ఆకాశం.. అర్నబ్‌ తుపాన్‌ ప్రభావమేనా?

రక్తవర్ణంలోకి మారిన ఆకాశం.. అర్నబ్‌ తుపాన్‌ ప్రభావమేనా?

బౌద్ధసన్యాసికి భిక్షవేసి కాళ్లు మొక్కిన యాచకుడు : వీడియో వైరల్‌

బౌద్ధసన్యాసికి భిక్షవేసి కాళ్లు మొక్కిన యాచకుడు : వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft