ADVERTISEMENT
Ankita Sharma
దసరా వేడుకల్లో ఆయుధ పూజ తర్వాత ఏకే-47తో కాల్పులు జరిపిన ఓ మహిళా ఐపీఎస్ అధికారికి చిక్కులు ఎదురయ్యాయి. ఆమె కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విమర్శలకు దారితీయడంతో ఛత్తీస్‌గఢ్...
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో దసరా సందర్భంగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల్లో రాష్ట్రంలో ముఖ్య ఐపీఎస్ (IPS) అధికారిగా పేరుగాంచిన జిల్లా ఎస్పీ అంకితా శర్మ(Ankita Sharm) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు...