Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Lok Sabha Election 2024: పోలింగ్‌ బూత్‌ గుర్తింపు...మొబైల్‌ నంబర్‌తో
ADVERTISEMENT 

Lok Sabha Election 2024: పోలింగ్‌ బూత్‌ గుర్తింపు...మొబైల్‌ నంబర్‌తో

National Sakshi User Sakshi Sakshi Time May 4, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
FINDING-THE-POLLING-BOOTH.jpg

పోలింగ్‌ బూత్‌ ఎక్కడో తెలియడం లేదా? మన ఓటు ఏ పోలింగ్‌ బూత్‌లో ఉందో మొబైల్‌ నంబర్‌ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్‌సభకు పోలింగ్‌ జరగనుండటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్‌ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగిŠల్‌ష్‌ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్‌ ఐడీ పోలింగ్‌ బూత్‌ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్‌లైన్‌లోనే ఎపిక్‌ నంబర్‌ గురించి తెలుసుకోవచ్చు. 

ఇలా చేస్తే సరి 
ఎపిక్‌ నంబర్‌ కోసం ఈసీ పోర్టల్‌ (voters. eci.gov.in)ను సందర్శించాలి.  అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్‌ విభాగంలో ‘ఈ–ఎపిక్‌ డౌన్‌లోడ్‌’ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్‌ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌ నంబర్, ఈ మెయిల్‌ అడ్రస్‌ ఇచ్చి క్యాప్చా ఎంటర్‌ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్‌వర్డ్‌ ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్‌ క్రియేట్‌ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్‌ చేయనవసరం లేదు. 

మొబైల్‌ నంబర్‌ లేదా ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్‌ అవడం ద్వారా ఈ–ఎపిక్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలా ఎపిక్‌ నంబర్‌ తెలిసిపోతుంది. తర్వాత సైట్‌ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్‌ నంబర్‌ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్‌ నమోదు చేసి సెర్చ్‌ బటన్‌ ఓకే చేయాలి. మీ పోలింగ్‌ బూత్‌తో పాటు పోలింగ్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్‌ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు.  ఎపిక్‌ నంబర్‌ ఉన్న వారు నేరుగా సెర్చ్‌ ఇన్‌  ఎలక్టోరల్‌ రోల్‌ ఆప్షన్‌కు వెళ్లవచ్చు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Polling Stations
mobile number
Lok Sabha Elections 2024
voter id card
epic
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్‌ విన్నారా?

గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్‌ విన్నారా?

ఓటర్లకు BRS అభ్యర్థి డబ్బులు పంపిణీ

ఓటర్లకు BRS అభ్యర్థి డబ్బులు పంపిణీ

84.28% పోలింగ్‌ నమోదు

84.28% పోలింగ్‌ నమోదు

బేబీ కాంబో ఎపిక్

బేబీ కాంబో ఎపిక్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)

నేడే పోలింగ్‌.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

నేడే పోలింగ్‌.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.