Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. శబరిమల అభివృద్ధికి  రూ.వెయ్యి కోట్లు
ADVERTISEMENT 

శబరిమల అభివృద్ధికి  రూ.వెయ్యి కోట్లు

National Sakshi User Sakshi Sakshi Time Sep 21, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shabari.jpg

గ్లోబల్‌ అయ్యప్ప సంగంలో కేరళ సీఎం విజయన్‌ వెల్లడి

పత్థనంతిట్ట: శబరిమల అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడతామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా యాత్ర సజావుగా, సురక్షితంగా సాగేందుకు చర్యలు చేపడతామన్నారు. ట్రావన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన గ్లోబల్‌ అయ్యప్ప సంగం కార్యక్రమంలో విజయన్‌ మాట్లాడారు. ప్రపంచ దేశాల నుంచి భక్తులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మదురై, తిరుపతి మాదిరిగా శబరిమలకు ప్రముఖ తీర్థయాత్రాస్థలంగా తీర్చుదిద్దుతామన్నారు. 

శబరిమల, పంప, నీలక్కల్‌లతోపాటు అయ్యప్పస్వామి ఆలయానికి చేరుకునే మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, బీజేపీలను సీఎం విజయన్‌ విమర్శిస్తూ..దేనినీ ద్వేషించనివాడు, అందరితో స్నేహపూర్వకంగా, దయతో ఉండేవాడు, సుఖదుఃఖాల పట్ల ఉదాసీనంగా ఉండేవాడు. సహనం కలిగి ఉండేవాడే నిజమైన భక్తుడని భగవద్గీతను ఉటంకించారు. భగవద్గీత నిర్వచించిన ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా భక్తులేనని ఆయన పేర్కొన్నారు. మిగతా వారు విశ్వాసులుగా నటిస్తూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 

ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకున్నందుకు సుప్రీంకోర్టుకు సీఎం విజయన్‌ ధన్యవాదాలు తెలిపారు. అన్ని మతాల వారు దర్శించుకునే శబరిమల కుల, మతాలకు అతీతమన్నారు. హరివరాసనమ్‌ గేయాన్ని లాలిపాటగా దేవరాజన్‌ మాస్టర్‌ స్వరపర్చగా క్రైస్తవుడైన ఏసుదాస్‌ పాడారన్నారు. అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఆయన సహచరుడిగా భావంచే వావర్‌కు అంకితం చేసిన మసీదు వావర్‌ నాడ మీదుగా వెళతారని సీఎం విజయన్‌ తెలిపారు. ఈ క్షేత్రం ప్రాశస్త్యం ప్రపంచమంతా తెలియాలంటే భక్తులను ఆకర్షించే విధంగా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. శబరిమల ఆలయ సముదాయమున్న సన్నిధానంను మూడు దశల్లో రూ.778కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sabarimala Ayyappa Temple
development activities
kerala chief minister
Pinarayi Vijayan
travancore devaswom board
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మాట జారిన రాహుల్‌.. ఇండియా కూటమిలో దుమారం

మాట జారిన రాహుల్‌.. ఇండియా కూటమిలో దుమారం

పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు

పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు

ఎల్డీఎఫ్‌లో చిచ్చు.. కేరళ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌

ఎల్డీఎఫ్‌లో చిచ్చు.. కేరళ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌

భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు

భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు

‘శబరిమల’ సెగ ఉధృతం.. పినరయి సర్కారుకు షాక్‌

‘శబరిమల’ సెగ ఉధృతం.. పినరయి సర్కారుకు షాక్‌

శబరిమలలో ‘మహిళలకు ప్రవేశం’ కేసు.. టీడీబీ ఆఫీస్‌ నుంచి ఫైళ్లు మాయం

శబరిమలలో ‘మహిళలకు ప్రవేశం’ కేసు.. టీడీబీ ఆఫీస్‌ నుంచి ఫైళ్లు మాయం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.