Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. వలస బోధనల వల్లే గాంధీజీ అలా చెప్పారు
ADVERTISEMENT 

వలస బోధనల వల్లే గాంధీజీ అలా చెప్పారు

National Sakshi User Sakshi Sakshi Time Nov 30, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rss.jpg

భారతీయుల్లో ఐక్యత లోపించిందనడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్య

నాగ్‌పూర్‌: బ్రిటిష్‌ పాలనకు ముందు భారతీ యుల్లో ఐక్యత లోపించిందంటూ మహాత్మా గాంధీ చేసిన పరిశీలన వెనుక వలస బోధనల ప్రభావం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించారు. ‘బ్రిటిషర్లు ఇక్కడికి రావడానికి ముందు భారతీయులు ఐక్యంగా లేరంటూ గాంధీజీ ‘హింద్‌ స్వరాజ్‌’పుస్తకంలో రాశారు. అయితే, అది తప్పు. బ్రిటిషర్ల విద్యాబోధనల వల్లే ఆయన అలా భావించి ఉంటారు’అని భాగవత్‌ అన్నారు. 

శనివారం నాగ్‌పూర్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగవత్‌ మాట్లా డారు. 1908లో గాంధీజీ హిందీలో రాసిన ఈ పుస్తకం 1909లో ఇంగ్లిష్‌లోకి తర్జుమా అయింది. ఒక పాఠకుడు, వార్తా పత్రిక ఎడిటర్‌ మధ్య జరిగే సంభాషణ మాదిరిగా ఆ పుస్తకం ఉంటుంది. ‘భారత్‌లో ‘రాష్ట్ర’ భావన పురాతనమైనది. స్వచ్ఛమైనది. విదేశీయుల పాలనలో ఉన్నప్పుడు కూడా ఇది ఉంది. పాశ్చాత్య దేశాల జాతి అనే ఆలోచనకు పూర్తిగా విరుద్ధమైనది. 

భారతీ యులు ఎవరితోనూ వాదనలకు దిగరు. వివాదాలకు దూరంగా ఉంటారు. వివాదం మన స్వభావంలోనే లేదు. సోదరభావాన్ని పెంపొందించడం మన సంప్రదాయం’అని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతా ల్లో సంఘర్షణతో కూడిన పరిస్థి తుల్లో అభివృద్ధి చెందాయన్నారు. ఇతర దేశాల్లో మితిమీరిన జాతీయతా భావం వల్లే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయన్నారు. అందుకే జాతీయతావాదంతో కొందరు భయపడే పరిస్థితి ఏర్పడింది. 

‘భారతీయుల దృష్టిలో జాతీయతా భావం పాశ్చాత్యదేశాల్లో మాదిరిగా అహంకారం ఫలితంగా వచ్చింది కాదు, ఇది ప్రజల మధ్య ఉన్న లోతైన అంతర్గత అనుబంధం వల్ల, ప్రకృతితో సహజీవనం వల్ల ఉద్భవించింది’అని మోహన్‌ భాగవత్‌ వివరించారు. ‘మనందరం భరతమాత బిడ్డలం, సోదరులం. ఇందులో మతం, ప్రాంతం, భాష, సంప్రదాయం, అలవాట్లకు స్థానం లేదు. భిన్నత్వంలోనూ ఐక్యంగా ఉంటూ మన మాతృభూమి సంస్కృతిని చాటుతున్నాం’అని ఆయన వివరించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
British rule
Indians
mahatma gandhi
Colonial rule
mohan bhagwat
rss chief
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

ఆస్తులు బ‌య‌ట‌పెట్టండి.. దాచ‌డానికి ఏమీ లేదు

ఆస్తులు బ‌య‌ట‌పెట్టండి.. దాచ‌డానికి ఏమీ లేదు

30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!

30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!

యుద్దంలో పాక్‌ ఓడిపోతే అదే చేయాలి

యుద్దంలో పాక్‌ ఓడిపోతే అదే చేయాలి

కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు

కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.