Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం!
ADVERTISEMENT

కూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం!

National Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2026 07:59 PM IST Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Uttarakhand_20Chopper_20Crash.jpg

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్‌ను దర్శించుకుని తిరిగి డెహ్రాడూన్‌ వెళ్తుండగా భారత్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో పైలట్ (కెప్టెన్ హిమాన్షు)తో పాటు ఐదుగురు ప్రయాణికులు (వీరంతా బెంగళూరుకు చెందినవారు) దుర్మరణం చెందారు.

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్‌-బద్రీనాథ్ మార్గంలో, జోషిమఠ్ సమీపంలోని చాయీ గ్రామం వద్ద ఈ హెలికాప్టర్ రాడార్‌తో సంబంధాలు (సిగ్నల్) కోల్పోయింది. దట్టమైన మంచు, కురుస్తున్న భారీ వర్షమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైనట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో బద్రీనాథ్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగిందని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తెలిపారు.

మరణించిన వారిలో పైలట్ హిమాన్షు సభర్వాల్ (48) పశ్చిమ ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నివాసి. ప్రయాణికులు ప్రతాప్ బి. నింగరాజు (41), అరుణ్ సాలుంకే (44), సుధీర్ కె. (49), హెచ్.ఎస్. నటరాజ్ (51),శంకర్ గౌడ వి.బి. (39) వీరంతా బెంగళూరుకు చెందినవారు. వీరిలో సాలుంకే పోలీసు అధికారి కాగా శంకర్ గౌడ న్యాయవాది.  
ముమ్మరంగా సహాయక చర్యలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర సహాయక బృందాలు, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘నేనే స్వయంగా ఈ మొత్తం ఘటనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి’ అని సీఎం పేర్కొన్నారు.

యాత్రికుల్లో ఆందోళన
కాగా, గత ఏడాది జూన్‌లోనూ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం నుంచి ప్రయాణికులను తీసుకువెళ్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజా ఘటన యాత్రికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

ఇదీ చదవండి : జడ్జి కుమారుడి నిర్వాకం .. కొచ్చి పోలీస్‌ కమిషనర్‌ బదిలీ!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Badrinath
helicapter crash
aviation
India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫ్లయింగ్ కారు: మస్క్ ఇప్పుడు.. భారత్‌లో ఎప్పుడో..

ఫ్లయింగ్ కారు: మస్క్ ఇప్పుడు.. భారత్‌లో ఎప్పుడో..

పేదరిక నిర్మూలన..  మా దృఢమైన నిబద్ధత 

పేదరిక నిర్మూలన..  మా దృఢమైన నిబద్ధత 

లంచ్ చేసి వచ్చేసరికి ఉద్యోగం ఔట్! 550 మందికి ఉద్వాసన

లంచ్ చేసి వచ్చేసరికి ఉద్యోగం ఔట్! 550 మందికి ఉద్వాసన

రిస్క్‌ చేసి విజయం సాధించిన ఇస్రో! 

రిస్క్‌ చేసి విజయం సాధించిన ఇస్రో! 

99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!

99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!

మనీషా పసిడి పట్టు

మనీషా పసిడి పట్టు

మరిన్ని వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

బేషరతుగా క్షమాపణలు చెప్పిన నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌

బేషరతుగా క్షమాపణలు చెప్పిన నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌

దీపావళికి 'గ్రీన్ క్రాకర్స్‌'కు సుప్రీంకోర్టు అనుమతి

దీపావళికి 'గ్రీన్ క్రాకర్స్‌'కు సుప్రీంకోర్టు అనుమతి

15 లక్షల మంది, రూ. 1200 కోట్లు : డిజిటల్ యాప్‌ స్కాం సంచలనం

15 లక్షల మంది, రూ. 1200 కోట్లు : డిజిటల్ యాప్‌ స్కాం సంచలనం

‘జనశతాబ్ది’కి సూపర్‌ఫాస్ట్ హోదా రద్దు.. కారణమిదే!

‘జనశతాబ్ది’కి సూపర్‌ఫాస్ట్ హోదా రద్దు.. కారణమిదే!

2027లోనూ ‘అదే నీట్’.. మార్పులకు బ్రేక్!

2027లోనూ ‘అదే నీట్’.. మార్పులకు బ్రేక్!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft