బెంగళూరు: చారిత్రక లక్కుండిలో తవ్వకాలు కొనసాగుతుండగా, అక్కడ నిధులకు పెద్ద సర్పం రక్షణగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల తవ్వకాల సమయంలో ఓ నాగుపాము రావడంతో అందరూ భయపడ్డారు. ఇప్పుడు చారిత్రక కోడి బసవణ్ణ దేవాలయం గర్భగుడిలో నాగుపాము కుబుసం బయటపడింది. గర్భగుడి కుడి భాగంలో గుండ్రని ఆకారపు రాతి బండ ఉంది. బండ పక్కలో నాగుపాము పొర కనిపించింది. దీంతో సర్ప బంధం ఉందని ప్రచారం సాగుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT