Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. 20 ఏళ్ల కుర్రాడు.. 16వ అంతస్థు నుంచి దూకి..
ADVERTISEMENT 

20 ఏళ్ల కుర్రాడు.. 16వ అంతస్థు నుంచి దూకి..

National Sakshi User Sakshi Sakshi Time May 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
floor-main.jpg

గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గౌర్ సిటీ సెంటర్‌లోని ఒక ఎత్తయిన భవనంలోని 16వ అంతస్తు టెర్రస్ నుంచి దూకిన 20 ఏళ్ల యువకుడు మూడవ అంతస్థు బాల్కనీలో పడి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని బరేలీ జిల్లాలో అనిరుద్ధ్‌పూర్ బహేడికి చెందిన ఆర్యన్ శర్మ(20)గురువారం (మే 29) సాయంత్రం గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ సెంటర్‌ స్టూడియో అపార్ట్‌మెంట్‌లోని 16వ అంతస్తు టెర్రస్ నుంచి దూకి  ఆత్మహత్య చేసుకున్నాడు.  16వ అంతస్థు నుంచి దూకిన ఆర్యన్‌ మూడవ అంతస్తు బాల్కనీలో పడిపోయాడు. పెద్ద శబ్ధం వినిపించడంతో అక్కడి భద్రతా సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలానికి పరిగెత్తకుంటూ వెళ్లారు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోగానే బాధితుడు మృతి చెందాడని వైద్యులు  తెలిపారు.
 

गौर सिटी सेंटर में हुआ बड़ा हादसा ऊपरी मंजिल से गिरा युवक हुई मौके पर मौत, जांच का विषय है इतनी सिक्योरिटी और भरी भरकम मेंटीनेंस ऑनर्स दे रहे है फिर भी हादसे हो रहे है @noidapolice @DCPCentralNoida @2_noida @ADCP_C_Noida कृपया सिक्योरिटी बेहतर करावे । pic.twitter.com/XyCJf9PA8t

— Annu Khan अन्नू खान انو خان (@annukhan78) May 29, 2025

మృతుడు ఆర్యన్‌ నెల్లాళ్లుగా గౌర్ సిటీ సెంటర్‌లోని అద్దెకు తీసుకున్న స్టూడియో అపార్ట్‌మెంట్‌(Studio apartment)లో ఒంటరిగా  ఉంటున్నాడు. ఆర్యన్‌ ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే మృతుడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అలాగే ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. మృతుని వద్ద లభించిన పత్రాల ఆధారంగా పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి సంబంధించిన మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

गौर सिटी सेंटर में हुआ बड़ा हादसा ऊपरी मंजिल से गिरा युवक हुई मौके पर मौत, जांच का विषय है इतनी सिक्योरिटी और भरी भरकम मेंटीनेंस ऑनर्स दे रहे है फिर भी हादसे हो रहे है @noidapolice @DCPCentralNoida @2_noida @ADCP_C_Noida कृपया सिक्योरिटी बेहतर करावे । pic.twitter.com/XyCJf9PA8t

— Annu Khan अन्नू खान انو خان (@annukhan78) May 29, 2025

ఇది  కూడా చదవండి: International Potato Day: మూడవ ర్యాంకులో ఆలూ

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
noida
jumping
floor
Young Age
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కల నిజమాయెగా..!

కల నిజమాయెగా..!

నోయిడా ఎయిర్‌పోర్ట్‌: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం..

నోయిడా ఎయిర్‌పోర్ట్‌: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం..

సెల్‌ఫోన్‌ కోసం 262 అడుగుల ఎత్తులో..

సెల్‌ఫోన్‌ కోసం 262 అడుగుల ఎత్తులో..

ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం

ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు

కుక్కలా మొరుగుతూ, నడుస్తూ, కరుస్తూ..

కుక్కలా మొరుగుతూ, నడుస్తూ, కరుస్తూ..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.