Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. శ్రీనగర్‌లో అమెరికా వాసి అరెస్ట్.. రీజన్ ఇదే
ADVERTISEMENT 

శ్రీనగర్‌లో అమెరికా వాసి అరెస్ట్.. రీజన్ ఇదే

National Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jammu_202_20copy.jpg

జమ్ముకశ్మీర్‌: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టువద్ద షాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్నారనే నెపంతో ఒక అమెరికా దేశస్థునితో పాటు కోల్‌కతాకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు.

పోలీసుల విచారణలో శాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్న వారిలో ఒకరు అమెరికాకు చెందిన జేప్రీ స్కాట్‌ ప్రాథర్‌గా గుర్తించారు. మరోకరు కోల్‌కతా నివాసైన హల్దార్‌ కౌశిక్‌గా తెలిపారు. జమ్మూకశ్మీర్‌ ప్రాంతం పాకిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉండడం ఉగ్రవాద ముప్పు పొంచి ఉండడంతో భద్రతా బలగాలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా విచారణ చేపడుతున్నాయి. దానిని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

శాటిలైట్‌ ఫోన్ అంటే ఏమిటి?

మనం సాధారణంగా వాడే మెుబైల్‌ఫోన్ సిగ్నల్స్  భూమిపై ఉండే సెల్ టవర్ల (సెల్ టవర్స్) మీద ఆధారపడతాయి. ఒకవేళ మీరు టవర్లు లేని అడవిలోనో లేదా సముద్రం మధ్యలోనో ఉంటే సాధారణ ఫోన్‌లకు సిగ్నల్ రాదు. కానీ, శాటిలైట్ ఫోన్ నేరుగా ఆకాశంలోని ఉపగ్రహంతో నేరుగా అనుసంధానించబడి ఉంటుంది కనుక దీనికి ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. సాధారణంగా మిలిటరీ యుద్ధ సమయాల్లో లేదా మారుమూల ప్రాంతాల సమాచార మార్పిడి కోసం దీనిని ఉపయోగిస్తారు. పర్వతారోహకులు ఎవరెస్ట్ వంటి శిఖరాలు అధిరోహించేటప్పుడు లేదా దట్టమైన అడవుల్లోకి వెళ్ళినప్పుడు దీనిని అధికంగా వాడుతుంటారు.

ఎందుకు నిషేదం

అయితే వీటిని ట్రాక్‌ చేయడం చాలా కష్టమైన పని కనుక భారత్‌లో వీటి వాడకంపై నిషేదం విధించారు.  ఒకవేళ ఎవరైనా దానిని వాడాలంటే టెలికాం డిపార్ట్‌మెంట్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశీయులు దానిని తీసుకరావాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Jammu kasmir
srinagar
Air port
Mobile
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జెన్‌ జీకి బెస్ట్‌... 5జీ ఫోన్లలో చీపెస్ట్‌!

జెన్‌ జీకి బెస్ట్‌... 5జీ ఫోన్లలో చీపెస్ట్‌!

మొబైల్‌ రీఛార్జ్‌లు పెరగొచ్చు!

మొబైల్‌ రీఛార్జ్‌లు పెరగొచ్చు!

యుద్ధం ఎఫెక్ట్‌.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

యుద్ధం ఎఫెక్ట్‌.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ఒప్పో కొత్త ఫోన్‌.. ధర ఎంతంటే..

ఒప్పో కొత్త ఫోన్‌.. ధర ఎంతంటే..

సందర్శనలకు తులిప్‌ గార్డెన్‌ సిద్ధం 

సందర్శనలకు తులిప్‌ గార్డెన్‌ సిద్ధం 

యూఏఈ కొత్త రూల్.. పిల్లలకు అవి బ్యాన్

యూఏఈ కొత్త రూల్.. పిల్లలకు అవి బ్యాన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.