Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

'జట్టు పట్టుకుని నేలకేసి'.. మాధురికి క్లాస్ పీకిన నాగార్జున

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
madhuri-bigg-boss-9-telugu.jpg

బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ వచ్చిందంటే చాలు మిగతా రోజుల కంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. ఆ వారమంతా చేసిన తప్పులు, గొడవల గురించి మాట్లాడుతూ ఆయా కంటెస్టెంట్స్‌కి ఇచ్చి పడేస్తుంటాడు. ఈసారి అలా మాధురికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఈ వారం టాస్క్‌ల్లో భాగంగా ఇలా గనక బయట ప్రవర్తించుంటే జట్టు పట్టుకుని నేలకేసి కొడతా అని రీతూపై మాధురి కామెంట్ చేసింది. అనుకున్నట్లుగానే ఈవారం ఆ మాటలకు సంబంధించిన పంచాయతీ నాగార్జున దగ్గరకు వచ్చింది. అయితే ఈసారి హౌస్‌లో పక్కనే బోర్డుపై ఉన్న ట్యాగ్స్‌లో ఏది సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున సూచించాడు. తొలుత రమ్య.. 'ఫేక్ బాస్' అనే ట్యాగ్ తీసుకొచ్చి మాధురి మెడలో వేసింది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు బంధాలేంటి అని కామెంట్ చేసి ఇప్పుడు బంధాల్లోకి వెళ్తున్నట్లు అనిపించిందని రమ్య చెప్పింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)

రీతూ అయితే మాధురి గురించి నాగార్జున దగ్గర చెప్పింది. జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను, నీ బిహేవియర్(ప్రవర్తన) బాగోదు అది ఇదీ అని చాలామాటలు అన్నారు సర్ అని తన బాధని బయటపెట్టింది. దీనిపై స్పందించిన మాధురి.. డబ్బులివ్వమని సుమన్, రీతూని అడిగారు సర్, సుమన్‌కి ఇవ్వకుండా మళ్లీ తీసుకెళ్లి పవన్‌కి ఇచ్చి అతడిని గెలిపించి కంటెండర్‌ని చేసింది. ఇలాంటివన్నీ బిగ్‌బాస్ హౌస్‌లో కాకుండా బయట చేసుంటే జుట్టు పట్టి నేలకేసి కొట్టేదాన్ని అని అన్నానని మాధురి వివరణ ఇచ్చుకుంది.

అయితే మాధురి మాటలపై సీరియస్ అయిన నాగార్జున.. మాధురి ఆఖరిసారి చెబుతున్నాను. నేలకేసి కొడతా, తొక్కుతా, తాటతీస్తా అనొద్దు. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండమ్మా. బిగ్‌బాస్ హౌస్‌లో కాదు అని చాలా స్మూత్‌గానే క్లాస్ పీకారు. శనివారం ఎపిసోడ్‌లో ఇదే హైలైట్ కానుందని అనిపిస్తుంది. మాధురి ఇంకేం మాట్లాడిందనేది పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.

(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Divvala Madhuri
Bigg Boss 9 Telugu
Rithu Chowdary
Nagarjuna Akkineni
Promo
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అఖిల్‌పై ఆ భయం ఉండేది.. ‘లెనిన్‌’ చూసి ఆశ్చర్యపోయా : నాగార్జున

అఖిల్‌పై ఆ భయం ఉండేది.. ‘లెనిన్‌’ చూసి ఆశ్చర్యపోయా : నాగార్జున

Bigg Boss 10:  ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

Bigg Boss 10: ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

మెగాఫోన్ ప‌డుతున్న మ‌న హీరోలు!

మెగాఫోన్ ప‌డుతున్న మ‌న హీరోలు!

అఖిల్ లెనిన్ వాయిదా.. కొత్త తేదీ ఇదే

అఖిల్ లెనిన్ వాయిదా.. కొత్త తేదీ ఇదే

శివ హీరోయిన్..  ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! (ఫోటోలు)

శివ హీరోయిన్.. ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! (ఫోటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.