Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!
ADVERTISEMENT 

కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!

International Sakshi User Sakshi Sakshi Time Jul 8, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
us-mother.gif

అమెరికాలో తల్లీకొడుకుల అనుబంధానికి తలవంపులు తెచ్చే ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన కుర్రాడు తన తల్లికి ‘సెక్స్‌ బానిస’గా ఉంటూ కాలం గడుపుతూ వచ్చాడు. హ్యూస్టన్‌ పోలీసులు ఈ ఆశ్చర్యకర వివరాలను వెల్లడిస్తూ.. రూడీ ఫరియాస్‌ ఇంతకాలం తన తల్లితోనే ఉన్నాడని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం మాయమైనప్పుడు రూడీ ఫరియాస్‌ టీనేజర్‌.



సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచి..

ఫాక్స్‌ న్యూస్‌ వెలువరించిన రిపోర్టు ప్రకారం రూడీ ఫరియాస్‌  మాయవడం గురించి ఒక సామాజిక కార్యకర్త తెలిపిన నేపధ్యంలో  ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు అతని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కార్యకర్త చేస్తున్న ఆరోపణల ప్రకారం అతని తల్లి జెనీ సైన్టనా అబద్ధాలు చెబుతూ, తన కుమారుడిని సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచింది. రూఢీ తల్లి అతనికి మత్తు పదార్థాలు ఇస్తూ అతనితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేది. 



‘తరచూ బెదిరించేది’

సామాజిక కార్యకర్త క్లానెల్‌ ఎక్స్‌ చేసిన ఆరోపణల ప్రకారం జెనీ సైన్టనా తన కుమారుడితో తండ్రి పాత్ర పోషించాలని డిమాండ్‌ చేసేది. దీనిని వ్యతిరేకిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కుమారుడిని బెదిరించేది. అదృశ్యమైన వ్యక్తులను గాలించే హ్యూస్టన్‌ పోలీసు విభాగానికి చెందిన యూనిట్‌ అధికారులు సామాజిక కార్యకర్త క్లానెల్‌ ఎక్స్‌ సమక్షంలో రూడీ ఫరియాస్‌, అతని తల్లి జెనీ సైన్టనాలను విచారించారు.



భర్తలా వ్యవహరించేందుకు..

ఫాక్స్‌ 26 హ్యూస్టన్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ అయిన ఒక వీడియోలో ఆ సామాజిక కార్యకర్త విస్తుపోయే వివరాలు వెల్లడించారు. ఆ మహిళ తన కుమారునితో బెడ్‌ షేర్‌ చేసుకుంది. కుమారుడిని తన భర్తగా ఉండాలంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. ఫరియాస్‌ అదృశ్యమయ్యాడంటూ వార్తలు వచ్చిన సమయంలో అతని వయసు 17 సంవత్సరాలు. అతని తల్లి 2015లో పోలీసులతో.. హ్యూస్టన్‌లోని తమ ఇంటికి దగ్గరలో రెండు కుక్కలను వాకింగ్‌కు తీసుకువెళ్లిన అనంతరం ఫరియాస్‌ అదృశ్యమయ్యాడని, ఆ శునకాలు ఇంటికి వచ్చినా, అతను తిరిగి రాలేదని ఆమె తెలిపింది.



ఇది కూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే..



కాగా ఆ కుర్రాడు తన తల్లి తీరుకు విసిగిపోయాడు. తన జీవితాన్ని తాను గడపాలనుకున్నాడు. తల్లికి బానిసగా బతుకుతూ ఎంతో విసిగిపోయానని పోలీసులకు తెలిపాడు. ఈ ఉదంతంపై పోలీసులు మాట్లాడుతూ జెనీ తన కుమారునితో ఒక రోజుకు మాత్రమే తండ్రిగా నటించాలని చెప్పి, అతనిని దీర్ఘకాలం పాటు తన సెక్స్‌ బానిసను చేసుకుందని ఆరోపించారు. తరువాత కుమారుడిని ఎనిమిదేళ్లు దాచివుంచిందన్నారు. ఆమె పోలీసుల కన్నుగప్పి ఇన్నేళ్లూ ఈ వ్యవహారం సాగించిందన్నారు. 



నిరాకరిస్తున్న పోలీసులు

ది ఇండిపెండెంట్‌ రిపోర్టు ప్రకారం పోలీసులు ఆ తల్లిపై వస్తున్న దుర్వ్యవహార ఆరోపణలను నిజమని నిర్ధారించేందుకు నిరాకరించారు. దర్యాప్తు అధికారులు దీనిపై స్పందిస్తూ ‘కల్పిత రిపోర్టు’తో కూడిన ఆరోపణలపై కోర్టులో కేసు నడవదన్నారు. కాగా న్యూయార్క్‌ పోస్టును అనుసరించి పోలీసులు ఈ ఇంటర్వ్యూలోని నిజానిజాలపై చర్చించేందుకు నిరాకరించారు. అలాగే వారు ఈ ఇంటర్వ్యూ రిపోర్టు అవాస్తమని కొట్టివేయకపోవడం కూడా విశేషం.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ దిగజారితే.. కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
USA
Young Age
mother
Police
Fox News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.