Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. గాల్లో విమానం.. లోపల భీకర పోరు.. చివరికి ఏమైందంటే?
ADVERTISEMENT

గాల్లో విమానం.. లోపల భీకర పోరు.. చివరికి ఏమైందంటే?

Family Sakshi User Sakshi Sakshi Time Nov 8, 2026 03:28 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Aircraft_20Hijack.jpg

ఫండే

క్లూషియల్‌

సమయం తెల్లవారుజామున 3:20 గంటలు. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ వెళ్లే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 777 విమానం గాల్లోకి లేచింది. క్యాబిన్‌ లైట్లు నెమ్మదిగా డిమ్‌ అవుతుండగా, స్పీకర్లలో ‘యవర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌...’ అంటూ రొటీన్‌ అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తోంది.

పక్క సీటులో ఉన్న వ్యక్తిని చూసి మేజర్‌ సంజయ్‌ మల్హోత్రా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ‘హలో.. మిస్టర్‌ అభిమన్యు! మీ గురించి మేజర్‌ సూరజ్‌ మెహతా చెప్పారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. బై ద వే, మీ ప్రయాణం ఎక్కడివరకు?’ అని అడిగాడు.

అభిమన్యు చిరునవ్వుతో ‘ఫ్రాంక్‌ఫర్ట్‌’ అన్నాడు. ‘ఒహ్హ్‌! ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగబోయే అంతర్జాతీయ సదస్సుకి మన తెలుగు రాష్ట్రాల తరపున మీరొక్కరే ఎంపికయ్యారని చదివాను. కంగ్రాచ్యులేషన్స్‌!’ అంటూ సంజయ్‌ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.

సమయం ఉదయం 5:00 గంటలు. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్న ఇన్స్‌పెక్టర్‌ అభిమన్యు చటుక్కున కళ్ళు తెరిచాడు. విమానం తీవ్రమైన కుదుపులకు లోనవుతూ, హఠాత్తుగా ఎత్తు కోల్పోతోంది. విమానం ముక్కు నేలవైపుగా దూసుకుపోతున్నట్లుంది. క్యాబి¯Œ లో ఆల్టిట్యూడ్‌ ప్రెజర్‌ మారడంతో చెవులు సరిగ్గా పనిచేయడం లేదు. ఇది సాధారణ గాలి కుదుపు కాదని, ‘ఫ్లైట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ కంట్రోల్స్‌ తప్పుదారి పడుతున్నాయని అతడి సిక్స్‌›్తసెన్స్‌ హెచ్చరించింది.

ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీటులోంచి లేచి, బిజినెస్‌ క్లాస్‌ కారిడార్‌ గుండా కాక్‌పిట్‌ వైపు వెళ్లాడు. అక్కడ కాక్‌పిట్‌ యాక్సెస్‌ డోర్‌ మల్టీ–డిజిట్‌ సెక్యూరిటీ కోడ్‌ లాక్‌ సరిగ్గా పడక కొద్దిగా తెరుచుకుని ఉంది. లోపలికి తొంగి చూసిన అభిమన్యు షాక్‌కు గురయ్యాడు!

కాక్‌పిట్‌లో ప్రధాన పైలట్‌ రాకేష్‌ అగర్వాల్‌పై కో–పైలట్‌ అజీబ్‌ దాడి చేస్తున్నాడు. అజీబ్‌ కళ్ళలో క్రూరమైన ఉన్మాదం కనిపిస్తోంది. విమానాన్ని క్రాష్‌ చేసే దుర్మార్గపు కుట్రతో ఆటోపైలట్‌ సిస్టమ్‌ను డిస్‌కనెక్ట్‌ చేసి, ‘నైట్‌ విజన్‌ గ్లాసెస్‌’ ఆధారంగా యూఏవీ డ్రోన్‌ హ్యాకింగ్‌ టూల్‌తో ఎలక్ట్రానిక్‌ ఏవియానిక్స్‌ వైరింగ్‌ను షార్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రాకేష్‌ గొంతును గట్టిగా నొక్కుతూ, జాయ్‌స్టిక్‌ను కిందకు నొక్కుతున్నాడు.

పరిస్థితి తీవ్రతను క్షణాల్లో అంచనా వేసిన ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు, మెరుపు వేగంతో కాక్‌పిట్‌లోకి దూకాడు.
‘అజీబ్‌! ఆపు!’ అని అరుస్తూ  అతడిపైకి లంఘించాడు.

హఠాత్‌ పరిణామానికి అజీబ్‌ పట్టు సడలడంతో రాకేష్‌ తేరుకుని శ్వాస తీసుకున్నాడు. అజీబ్‌ వెంటనే తన వద్ద ఉన్న హెవీ మెటల్‌ టూల్‌తో అభిమన్యుపైకి దాడి చేశాడు. శిక్షణలో రాటుదేలిన అభిమన్యు ఆ దెబ్బను చాకచక్యంగా తప్పించుకున్నాడు. విమాన కాక్‌పిట్‌లోని తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని, అజీబ్‌ చేతిని బలంగా మెలిపెట్టి కిందపడేశాడు. ఆ మెటల్‌ టూల్‌ పక్కకు ఎగిరిపడింది. అజీబ్‌ మళ్లీ తిరగబడబోగా, అభిమన్యు తన పవర్‌ఫుల్‌ జూడో హోల్డ్‌తో అతడి సయాటిక్‌ నెర్వ్‌పై ఒత్తిడి తెచ్చి, క్షణాల్లో కదలకుండా వైరింగ్‌ కేబుల్స్‌తో సీటుకు బంధించాడు.

రక్తమోడుతున్న రాకేష్‌ వెంటనే కంట్రోల్స్‌ అందుకుని, డిజిటల్‌ కంట్రోల్‌ ప్యానెల్‌లో ‘ఫ్లైట్‌ బై వైర్‌’  సిస్టమ్‌ను మళ్లీ రీసెట్‌ చేసి ఆటోపైలట్‌ మోడ్‌ను ఆన్‌ చేశాడు. విమానం మళ్లీ సాధారణ ఆల్టిట్యూడ్‌కి వచ్చి ఆకాశంలో స్థిరపడింది.
అప్పటికే అక్కడికి చేరుకున్న మేజర్‌ సంజయ్‌ మల్హోత్రా, కాక్‌పిట్‌ సెక్యూరిటీని పూర్తిగా అదుపులోకి తెచ్చాడు. శాటిలైట్‌ కామ్యూనికేషన్‌ ద్వారా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఈ సమాచారం అందింది. అక్కడ నుంచి వార్త తక్షణమే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులకు చేరింది.

సరిగ్గా కొద్ది నిమిషాల్లోనే ప్యాసెంజర్‌ అడ్రస్‌ స్పీకర్లలో ప్రధాని అత్యవసర సందేశం మ్రోగింది... ‘యవర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌...’
‘ప్రౌడ్‌ ఆఫ్‌ యు మై బాయ్‌! విపత్కర పరిస్థితి నుంచి వందలాది మంది ప్రయాణికులను కాపాడావు. సైబర్‌–టెర్రర్‌ ఉగ్రవాది కుట్రను తిప్పికొట్టి, భారతీయ పోలీస్‌ వ్యవస్థ పవర్‌ ఏంటో ప్రపంచానికి చూపించావు!’ అని ప్రధాని అభిమన్యుని అభినందించారు.

క్యాబిన్‌ అంతా ప్రయాణికుల హర్షధ్వానాలతో నిండిపోయింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ విమానం ఫ్రాంక్‌ఫర్ట్‌ వైపు దూసుకెళ్తోంది. ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు సాహసానికి గగనవీధుల్లో విజయకేతనం ఎగురవేస్తూ!

- శ్రీసుధామయి

ఇదీ చదవండి: ప్రత్యర్థిని బయటకు నెట్టడమే లక్ష్యం.. సుమో ఆట రూల్స్‌ ఇవే!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Flight Hijack
Aircraft
Emergency
Police
Bravery
aviation
thriller
Funday
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

మరిన్ని వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft